Posts

Showing posts from September, 2022

గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఇష్టం సాంగ్ లిరిక్స్ తెలుగులో

Image
  Ishtam Song lyrics "kiladi" Hari Priya - Ishtam Lyrics Song Name Ishtam Singer Hari Priya Composer Devi Sri Prasad Lyrics Writer Sri Mani Music Devi Sri Prasad               తెలుగు లిరిక్స్ చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం బళ్ళోకెళ్ళే వేళ రెండు జల్లు అంటే ఇష్టం పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం అంతకంటే నేను అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నాకోసం నువ్ పడే కష్టం తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోఫీ ఇష్టం అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం గొడుగులేని వేళ వానంటే ఇష్టం వెలుగులేని వేళ తారలు ఇష్టం నిదుర రాని వేళ జోలపాట ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్ పడే కష్టం రెప్పల తలుపు మూసి కలలు కనడమే  ఇష్టం   మదికి హత్తుకుపోయే కథలు వినడమంటే ఇష్టం చేతి గాజులు చేసే చిలిపి అల్లరంటే ఇష్టం కాలి మువ్వలు చెప్పే కొత్త కబురులంటే ఇష్టం ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం ఊపిరిని పంచే చిర...

లైఫంటే ఇట్టా ఉండాలా సాంగ్ లిరిక్స్ తెలుగు

Image
  Life Ante Itta Undala Song lyrics "F3" Rahul Sipligunj,Geetha Madhuri - Life Ante Itta Undala Lyrics Song Name Life Ante Itta Undala Singer Rahul Sipligunj,Geetha Madhuri Composer Devi Sri Prasad Lyrics Writer Shyam Kasarla Music Devi Sri Prasad Telugu lyrics అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా హాత్ మే పైసా మూతి మే సీసా పోరితో సల్సా రాతిరంతా జల్సా ఆయిరే పూజ ముళ్ళు లేని రోజా తియ్యి దర్వాజా పార్టీ మే లేజా డోరు ఖోల్ కే కార్లో బైట్ కే గేరు డాల్ కే తీస్కపోతా నిన్ను హెవెన్ కే ఆస్మాన్ మీదికే తాడు ఫేక్ కే మబ్బు తోడ్ కే మూన్ తేరా బొట్టు బిళ్ళకే అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా చెంతలో చెంతలో పిట్ట గోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే చైనా వాల్ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం అయ్యంగారి కొట్టులోన కొట్టే చాయే పక్కనెట్టి ఈఫిల్ టవర్ మీద ఐసు టీ కొట్టేద్దాం హే తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే వాలెంటైన్ రోజుకే గిఫ్టులిస్తా నా రాణికే ఈజిప్ట్ లేజాకే పిరమిడ్స్ మీదికే జారుడు బండలే జారిపిస్త నా బేబీకే అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా అధ్యక్షా లైఫంటే మ...

శరణు శరణు సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, తమిళ్

Image
Saranu Saranu Song lyrics "shirdi Sai" Sunitha Upadrashta,Madhu Balakrishnan - Saranu Saranu Lyrics Song Name Saranu Saranu Singer Sunitha Upadrashta,Madhu Balakrishnan Composer M M Keeravani Lyrics Writer Medicharla Music M.M Keeravani Saranu Saranu           Telugu lyrics ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం సాయి దివ్య చరణం భగీరథీ సమానం సాయి దివ్య చరణం భగీరథీ సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం సాయి దివ్య నామం భవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం సేవించి రోగుల దీవించి వైద్యో నారాయణో హరి అయి నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీన బంధు...

బల్లె బల్లే బంజారా సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, తమిళ్

Image
Bhale Bhale Banjara Song lyrics "Acharya" Rahul Sipligunj,Shankar Mahadevan - Bhale Bhale Banjara Lyrics Song Name Bhale Bhale Banjara Singer Rahul Sipligunj,Shankar Mahadevan Composer Mani Sharma Lyrics Writer Ramajogayya Sastry Music Mani Sharma Bhale Bhale Banjara తెలుగు లిరిక్స్   హే సింబా రింబా సింబా రింబా  సిరతా పులులా సిందాట  హే సింబా రింబా సింబా రింబా  సరదా పులుల సైయ్యాట సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది రప్పాప డప్పు మోత మోగింది రప్పాప కాకులు దూరని కారడవీలో పండగ పుట్టింది గాలి గంతులాడింది రప్పాప నేల వంత పాడింది రప్పాప సీకటంతా సిల్లు పడి ఎన్నెలయ్యిందియ్యాల అందినంతా దండుకుందాం పదా తలో చెయ్యరా బల్లె బల్లే బంజారా షల్లలల్లా మజ్జా మందేరా షల్లలల్లా రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా రబ్బా సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది డప్పు మోత మోగింది షల్లలల్లా హేయ్ హేయ్ షల్లలల్లా హే కొక్కరికో కోడి కూత ఈ పక్క రావొద్ధే ఐత్తలక్క ఆడే పాడే మా లెక...

సాన కష్టం సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, తమిళ్

Image
Saana Kastam Song lyrics "Acharya" LV Revanth,Geetha Madhuri - Saana Kastam Lyrics Song Name Saana Kastam Singer LV Revanth,Geetha Madhuri Composer Mani Sharma Lyrics Writer Bhaskarabhatla Music Mani Sharma Saana Kastam తెలుగు లిరిక్స్ కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం నా అందం అల్లకల్లోలం నా జడ గంటలూ ఊగే కొద్ది ఓ అరగంటలో పెరిగే రద్దీ ధగధగలా వయ్యారాన్ని దాచి పెట్టేదెట్టాగా సాన కష్టం సాన కష్టం సాన కష్టం వచ్చిందే మందాకిని చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని సాన కష్టం వచ్చిందే మందాకిని నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ నా కొలతే చూడాలని ప్రతోడు టైలర్లా అయిపోతాడే ఓ నిజంగా భలే బాగున్నాదే నీ మూలంగా ఒక పని దొరికిందే ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే హే ఇదేదో కొంచెం తేడాగుందే నీ అబద్ధం కూడా అందంగుందే ఇల్లు దాటితే ఇబ్బందే ఒంపు సొంపుల్తో సాన కష్టం పాపం సాన కష్టం సాన కష్టం వచ్చిందే మందాకిని అంటించకే అందాల అగరొత్తిని సాన కష్టం వచ్చిందే మందాకిని నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మా...

నజభజ జజర సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, తమిళ్

Image
  Najabhaja Jajara Song lyrics "God Father"- Sri Krishna, Prudhvi Chandra - Najabhaja Jajara Lyrics Song Name Najabhaja Jajara Singer Sri Krishna, Prudhvi Chandra Composer Thaman S Lyrics Writer Anantha Sriram Music Thaman S Najabhaja Jajara తెలుగు లిరిక్స్  నజభజ జజర నజభజ జజర  గజ గజ వనికించే గజరాజాదిగోరా  నజభజ జజర నజభజ జజర  భుజములు జూలిపించే మొనగాడదిగోరా  ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్  గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం  ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం  గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్  గుడ్డు గుడ్డితే గుండెలపై  గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్  కుమ్ము కుమ్మితే రోమ్ములపై  దిమ్ము దిమ్ముగా ఉంటాడబ్బాయ్  దుండగ దండుని మొండిగా చెందాడు గండర గడుదురా  నజభజ జజర నజభజ జజర  గజ గజ వనికించే గజరాజాదిగోరా    కొండ దేవర కోన దేవర  కోర చూపు కొడవలిరా  అడవి తల్లికి అన్నయ్య వీడురా  కలబడితే కథకలిరా    పంచె పైకి కట్టి వచ్చాడంటే  టేకు దుంగ మీది గొడ్డలి వీడు  మీసకట్టు గాని తిప్...

నీలాంబరి సాంగ్ లిరిక్స్ తెలుగు, తమిళ్, కన్నడ

Image
Neelaambari Song lyrics "Acharya"Anurag Kulkarni,Ramya Behara - Neelaambari Lyrics Song Name Neelaambari Singer Anurag Kulkarni,Ramya Behara Composer Mani Sharma Lyrics Writer Ananta Sriram Music Mani Sharma                    తెలుగు లిరిక్స్ నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరీ నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీ దరి నీలాంబరి నీలాంబరి మంత్రాలేంటోయ్ ఓ పూజారి కాలం పోదా చేజారి తంత్రాలేవి రావే నారి నేనేం చెయ్ నే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి నీలాంబరీ నీలాంబరీ నీ అందమే నీ అల్లరి విడిచా ఇపుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి ఒళ్ళో వాలదా చేపల నా సిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసినా పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి నీలాంబరీ నీలాంబరీ నీ అందమే నీ అల్లరి ధీం తోం తోం పా సరిగమప ని ధీం తోం తోం రీ మగరిస ధీం తోం తోం పా సరిగమప ని ధీం తోం తోం రీ మగరిస మెరిశా వలచే కలలో ఆరితేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ ...

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam