Posts

Showing posts from March, 2023

గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

Nelamedha Lene song lyrics - O Saathiya

Image
Nelamedha Lene song lyrics penned by Ananth sriram , music composed by Vinod Kumar, and sung by Yazin Nizar from the movie O Saathiya. Song Name Nelamedha Lene Singer Yazin Nizar Music Vinod Kumar Lyricst Ananth sriram Movie O Saathiya Nelamedha Lene Song lyrics ధీం ధీం ధీం తరికిట తక ధీం ధీం ధీం తరికిట తక ధీం ధీం ధీం తరికిట తక ధీం ధీం ధీం తరికిట తక ధీం ధీం ధీం తరికిట తక ధీం ధీం ధీం నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే నేను నేను కానే నీలాగ మారి పోయినానే కళ్ళు మూయలేనే నీ చిన్ని నవ్వు మాయ వలనే వేగ మేలుకొనే చూస్తాను నువ్వు ఉన్న కలనే నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే నేను నేను కానే నీలాగ మారి పోయినానే తొలిగ తొలిగ వయసొచ్చాక కలిసిందంటే నిన్నే చెలిగ చలిగ అపుడు ఇపుడు తలచేదింకెవర్నే అలుపే లేని కనుపాపై నే నీకై వేచున్నానే విసుగే రాని హృదయాన్నై నీ పేరే వల్లించానే సరదాలన్నీ ఒకటై నేడే ఎదురయ్యాయే సరిగ సమయం చూసి నీతో ముడి వేసాయే సాయంత్రాలే మనకై దారులు పరిచేసాయే పూలే నక్షత్రాలై మనకోసం మెరిసాయే నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే నేను నేను కానే నీలాగ మారి పోయినానే ఒకరోజొకలా మ...

ఓ అమ్మలాలో అమ్మలాలో సాంగ్ లిరిక్స్ - దసరా

Image
Oh Ammalaalo Ammalaalo song lyrics penned by Rehaman , music composed by Santhosh Narayanan, and sung by Anurag Kulkarni from the movie Dasara. Song Name Oh Ammalaalo Ammalaalo Singer Anurag Kulkarni Music Santhosh Narayanan Lyricst Rehaman Movie Dasara Oh Ammalaalo Ammalaalo Song lyrics ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో లా లల్లల్లాయిలో నల్లా నల్లనీ బొగ్గుపొడిలోనా ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో లా లల్లల్లాయిలో తెల్లా తెల్లని సుద్దముక్కలాగా తూరుతుత్తు తూరుతుత్తు ఓ తేనేటీగల్లె పాడుకుంటా తూరుతుత్తు తూరుతుత్తు ఆగిపోకుండా ఏ చోట నా నల్లా బర్రెక్కి ఊరంతా ఊరేగి బువ్వనీళ్ళు ఇగ మర్శేపోతా బడిలోన కూసున్న, ఏందేందో రాస్తున్న సూపియలేక లోపట దాస్తున్నా పుల్ల ఐసు తినుకుంటా కండ్లేమో అటు దిక్కే జూసే ఎదురొస్తే ఎన్నెల నాకే చాయ్ లోనా అప్పాలే తిన్నట్టే ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో లా లల్లల్లాయిలో నల్లా నల్లనీ బొగ్గుపొడిలోనా ముంగట ఎన్నెలా… ఎనకనే నీడలా జారేటి నిక్కరుకు… మొల్దరాం గట్టి రై రై రైయ్యంటూ తన ఎంట పోతుంటా అరశెయ్యిని బట్టి ఉఫ్ అంటూ ఊదిందా పాలపిట్టై ఇట్టా బురుబుర్రున లేస్తా ఆ జామాకుల...

భగ భగ రగలరా సాంగ్ లిరిక్స్ - రుద్రుడు

Image
Bhaga Bhaga Ragalaraa song lyrics penned by RamaJogayya Sastry garu, music composed by GV Prakash Kumar, and sung by Prudhvi Chandra from the movie Rudhurudu. Song Name Bhaga Bhaga Ragalaraa Singer Prudhvi Chandra Music GV Prakash Kumar Lyricst RamaJogayya Sastry garu Movie Rudhurudu Bhaga Bhaga Ragalaraa Song lyrics దుష్ట దమన ధీర దుర్మ దా పహారా దుష్ట దమన ధీర దుర్మ దా పహారా ఎరుపు కన్ను మెరుపు తీసి ఆయుధముగ పదును చేసి వెయ్యి జనుల పిరికి తలలు తలొకవైపు ఎగరవేయరా (రుద్ర రుద్ర) భగ భగ భగ రగలరా పర శివుడై వెలగరా తెగ తెగబడి చెలగరా పెనురణములు గెలవరా ||2|| సలసల రుధిరమే ఆవిరెగిసెనే కొర కొర క్రోధమే నిప్పు కురిసెనే పట పటా నర నరం పట్టు బిగిసెనే అసురుల ఉసురుపై ఉచ్చు విసిరెనే భజే ప్రమద నాదం… భజే ప్రనవ నాదం ఆవాహయామి దేవం… అధరం దండనార్ధం భజే నీలకంఠం.. భజే శూలపాణి ఆవాహయామి దేవం… ఆర్థ రక్షనార్థం భగ భగ భగ రగలరా పరశివుడై వెలగరా తెగ తెగబడి చెలగరా పెనురణములు గెలవరా ||2|| రారా రారా రారా రారా రారా రా రా రారా రారా రారా రారా రారా రా రా రుద్ర గతం దెబ్బ తగిలి… గాయమైంది కాలము పగను తీర్చమంది…...

Endhe Endhe song lyrics - Agent

Image
Endhe Endhe song lyrics penned by Chandrabose, music composed by Hiphop Tamizha, and sung by Sanjith Hegde, Hiphop Tamizha and Padmalatha from the movie Agent. Song Name Endhe Endhe Singer Sanjith Hegde, Hiphop Tamizha and Padmalatha Music Hiphop Tamizha Lyricst Chandrabose Movie Agent Endhe Endhe Song lyrics ఏందే (ఏందే) ఏందే ఎట్నో అయితాందే ఏందే ఏందే అరె గాయి గాయి అయిపోతాందిరా శెయ్యే నువ్వుపడితే నా శెతిలో శెయ్యేస్తే నను నడిపిస్తావుంటే అరె సోయి సోయి పడిపోతాందిరా సోపతి చేస్తాంటే నీ సాయత పడతాంటే నీ సంతం అయితాంటే నువ్వుంటే సంబురంగా ఉంది నువ్వుంటే నిమ్మలం నువ్వుంటే పాణం హాయిగుంది ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ హో ఓ, ఎటు పోదామన్నా… పోబుద్ది కాదే నీతో ఉండ బుద్ది అయితాందే ఏం తిందామన్నా తినబుద్ది కాదే నిను సూడబుద్ది అయితాందే atOptions = { 'key' : '774b2448f4aaee1d39a73218ebb46b25', 'format' : 'iframe', 'height' : 50, 'width' : 320, 'params' : {} }; document.write(' '); /div> ఏందే నాతోని అయితాలే ఏ...

నచ్చావులే నచ్చావులే సాంగ్ లిరిక్స్ - విరూపాక్ష

Image
Nachavule Nachavule song lyrics penned by Krishna Kanth, music composed by B. Ajaneesh Loknath, and sung by Karthik from the movie Virupaksha. Song Name Nachavule Nachavule Singer Karthik Music B. Ajaneesh Loknath Lyricst Krishna Kanth Movie Virupaksha Nachavule Nachavule Song lyrics         నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే ఏ, నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటియా నా నా అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అనుకువే అద్దినావే పద్దతే పరికిణీలోనే… ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉంది లేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే...

No No No song lyrics - Miss Shetty Mr Polishetty

Image
No No No song lyrics penned by Ananth sriram , music composed by Radhan, and sung by M.M.Manasi from the movie Miss Shetty Mr Polishetty . Song Name No No No Singer M.M.Manasi Music Radhan Lyricst Ananth sriram Movie Miss Shetty Mr Polishetty No No No Song lyrics పుత్తడిబొమ్మ పువ్వులకొమ్మ పెద్ద అడుగే వేసిందే పద్ధతులన్నీ సంకెలలంటూ తెంచి ముందుకు నడిచిందే సన్నాయే వద్దంటా మంత్రాలొద్దంటా పేరంటాలే పడవంటా వద్దంటా పైరు నారు వద్దంటా ఏ పాలేరు పండాలంటా తన పంట సలహాలు వద్దే కథలొద్దే కలలను పంచే కనులొద్దే ఎటకారాలొద్దే అసలొద్దే కలకాలం కాల్చే వలపొద్దే నీ స్నేహం… నో నో నో నో నీ మోహం.. నో నో నో నో నీ బంధం… నో నో నో నో అనుబంధం నోనో నోనో (వద్ధురరెయ్) నీ స్నేహం… నో నో నో నో నీ మోహం.. నో నో నో నో నీ బంధం… నో నో నో నో అనుబంధం నోనో నోనో ప్రేమించే సమయం లేదే ప్రేమన్న ప్రశ్నే రాదే జన్మంతా జామైపోయి జంజాటంలో గుంజీలొద్దే స్మార్ట్ ఫోనులా కాలంలో హైఫై వైఫై లోకంలో వైఫై మళ్ళీ మళ్ళీ కమిటయ్యే కష్టాలొద్దే… వద్దురా బాబు కళ్ళాపి చల్లేటి.. ఇల్లాలై దొల్లాలా కల్లోలం ...

డిక్క డిషుమ్, డిక్క డిషుమ్ సాంగ్ లిరిక్స్ - ravanasura

Image
Dikka Dishum song lyrics penned by Kasarla Shyam, music composed by Bheems Ceciroleo, and sung by Swathi Reddy UK, Bheems Ceciroleo, Naresh Mamindla from the movie Ravanasura. Song Name Dikka Dishum Singer Swathi Reddy UK, Bheems Ceciroleo, Naresh Mamindla Music Bheems Ceciroleo Lyricst Kasarla Shyam Movie Ravanasura Dikka Dishum Song lyrics హే లాలు పూలసెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ డిక్క డిషుమ్, డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హ, లబ్బరు గాజుల లిల్లీకొచ్చే జబ్బల రైకల లొల్లి డిక్క డిషుమ్, డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హే లాలు పూలసెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ లబ్బరు గాజుల లిల్లీకొచ్చే జబ్బల రైకల లొల్లి హే, టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే దిల్లు ఏ, టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు హే, గజ్జెలు కడితే ఏక్ బార్ గజ్జున మోగాలే తీన్ మార్ (మార్ మార్ మార్ మార్) చిల్ లాకే మార్, మార్ మార్ ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా డిక్క డిషుమ్, డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చ...

మధురమే మధురమే సాంగ్ లిరిక్స్ - రవికుల రఘురామ

Image
Madhurame song lyrics penned by Sreemani , music composed by Sukumar Pammi, and sung by Armaan Malik from the movie Ravikula Raghurama. Song Name Madhurame Singer Armaan Malik Music Sukumar Pammi Lyricst Sreemani Movie Ravikula Raghurama Madhurame Song lyrics మధురమే మధురమే తొలి కౌగిలి మధురమే మగువలో బిగువులే మధురమే (మధురమే) అదరమే అదరమే ఒకటైతే మధురమే పెదవిలో మధువులే మధురమే చెలి తొలి సిగ్గుల్ని తెంపేస్తే మధురమే తొలి తొలి కౌగిళ్ళ చెలి ఎంతో మధురమే తొలకరి జల్లులో పులకింత మధురమే తడిసిన అందాల కవ్వింత మధురమే ఈ మాట మధురమే ఈ పాట మధురమే వేడెక్కే రుధిరమే మధురమే మధురమే మధురమే ఉఛ్వాస మధురమే నిస్వాస మధురమే బరువెక్కే పరువమే మధురమే మధురమే మధురమే జుగుని జుగుని జుగుని జుగుని జుగునీ ||2|| సెయ్యాయి యాయి యెహె సెయ్యాయి యాయి యె ఓ ఓఓ ఓ ధనువల్లే తనువొంచి సంధించవా శృంగార బాణాల మధురామృతం స్వేదం గంధంలా చిందాలివేళా రసమయ గ్రంధంలో మధురస రాగంలా దూరమేమో కరిగి కొద్ది కొద్దిగా (కొద్దిగా) మధురజ్ఞాపకాలు మదిని పదిలం అయేలా ఈ ఆట మధురమే ఈ పాట మధురమే వేడెక్కే రుధిరమే మధురమే మధురమే మధురమే ఉఛ్వాస మధురమే...

Bikili (Telugu) song lyrics - Bichagadu 2

Image
Bikili (Telugu) song lyrics penned by Bhashyasree, music composed by Vijay Antony, and sung by Vijay Antony from the movie Bichagadu 2. Song Name Bikili (Telugu) Singer Vijay Antony Music Vijay Antony Lyricst Bhashyasree Movie Bichagadu 2 Bikili (Telugu) Song lyrics వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అమో వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అమో వీళ్ళే వీళ్ళే విల్లా విల్లా విల్లే గుచ్చాలి బిలిబిలి బిలిబిలి బిలిబిలి పేదోళ్లనే వేధిస్తున్న వారికి నే పెట్టిన పేరు బికిలి బికిలి బికిలి బికిలి వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అమో వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అయయయో atOptions = { 'key' : '774b2448f4aaee1d39a73218ebb46b25', 'format' : 'iframe', 'height' : 50, 'width' : 320, 'params' : {} }; document.write(' '); di...

కనుల చాటు మేఘమా సాంగ్ - ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

Image
Kanula Chatu Meghama song lyrics penned by Lakshmi Bhupala , music composed by Kalyani Malik, and sung by Aabhas Joshi & Aalap Lipsika from the movie Phalana Abbayi Phalana Ammayi. Song Name Kanula Chatu Meghama Singer Aabhas Joshi & Aalap Lipsika Music Kalyani Malik Lyricst Lakshmi Bhupala Movie Phalana Abbayi Phalana Ammayi Kanula Chatu Meghama Song lyrics కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనుకరాని నీడతో రాయభారమా మసక మసక తడిమి తడిమి జ్ఞాపకాలలో తలచి తలచి ఉలికి పడకు కాని వేళలో కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా ! వెనుకరాని నీడతో రాయభారమా ! (సంగీతం…) ఇంత చేరువైనా దూరముంటుందని ఎదుట పడిన వేళా నాకు తెలిసిందని గుబులు పడిన దిగులునడుగు భారమెంతనీ కలిసి విడిన అడుగునడుగు దూరమెంతనీ కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా ! వెనుకరాని నీడతో రాయభారమా ! (సంగీతం…) నువ్వులేని చోటా దారి ఆగిందని కాలమాగిపోయీ నిన్ను వెతికిందని కురిసి కురిసి వెలిసిపోయే వాన విల్లునీ కొసరి కొసరి అడుగుతున్నా బాటసారినీ కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా ! వెనుకరాని నీడతో రాయభారమా ! Watch Kanula Chatu Meghama Song Vi...

కడసారిది వీడ్కోలు… సాంగ్ లిరిక్స్ - అమృతా

Image
Kadasaridi Veedkolu song lyrics penned by Veturi Sundararama Murthy , music composed by AR Rahman, and sung by S. P. Balasubrahmanyam, Balaram from the movie Amrutha. Song Name Kadasaridi Veedkolu Singer S. P. Balasubrahmanyam, Balaram Music AR Rahman Lyricst Veturi Sundararama Murthy Movie Amrutha Kadasaridi Veedkolu Song lyrics కడసారిది వీడ్కోలు… కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను… కలలోనైనా కనగలమా… ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది… ఓ ఓ కడసారిది వీడ్కోలు… కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను… కలలోనైనా కనగలమా… ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది… ఓ ఓ తల్లి నేలని, పల్లె సీమని… విడతరమా తరమా తల్లి నేలని, పల్లె సీమని… విడతరమా తరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము… స్వర్గమివ్వగలదా గలదా..! జననానికి ఇది మా దేశం… మరణానికి మరి ఏ దేశం..? జననానికి ఇది మా దేశం… మరణానికి మరి ఏ దేశం..? కదిలే నదులారా..! కలలే అలలౌనా..! జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి… కన్నీటి తెరలలో తల్లి నేలని… కడసారి పేగు కనలేక ...

Veyyinokka song lyrics - Ravanasura

Image
Veyyinokka song lyrics penned by Sirivennela Sitarama Sastry, music composed by Harshavardhan Rameshwar, and sung by Anurag Kulkarni from the movie Ravanasura. Song Name Veyyinokka Singer Anurag Kulkarni Music Harshavardhan Rameshwar Lyricst Sirivennela Sitarama Sastry Movie Ravanasura Veyyinokka Song lyrics వెయ్యినొక్క జిల్లాల వరకు  వింటున్నము నీ కీర్తినే  ముల్లోకల ఈ మూల విన్న  నీ అందాల సంకీర్తన  హంపి లోని శిల్పకి  ఎల్లోరాల నాట్యాలకి  నువ్వే మోడల్ అయ్యవో ఏమో వయ్యారి  వెయ్యినొక్క జిల్లాల వరకు  వింటున్నము నీ కీర్తినే  ముల్లోకల ఈ మూల విన్న  నీ అందాల సంకీర్తన...  కర్మకలి రావణుఁడు  నిన్ను చూడలేదుగాని  సీత ఉసునే తలచున పొరపడి  భీష్ముఁడున్న కాలమందు  నువ్వు పుట్టలేదుగానీ  బ్రహ్మచారి గా ఉందన పొరపడి  ఇంత గొప్ప అందగత్తె  ముందుగానే పుట్టి ఉంటె  పాత యుద్ధ గాధలన్నీ మరియుండేవే  ఇంత గొప్ప అందగత్తె  ముందుగానే పుట్టి ఉంటె  పాత యుద్ధ గాధలన్నీ మరియుండేవే  పొరపాటు బ్...

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam