Posts

Showing posts from May, 2023

గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

Ram Sita Ram song lyrics - ADIPURUSH

Image
Ram Sita Ram song lyrics penned by RamaJogayya Sastry garu, music composed by Sachet-Parampara, and sung by Karthik, Sachet Tandon, Parampara Tandon from the movie ADIPURUSH. Song Name Ram Sita Ram Singer Karthik, Sachet Tandon, Parampara Tandon Music Sachet-Parampara Lyricst RamaJogayya Sastry garu Movie ADIPURUSH Ram Sita Ram Song lyrics రాముడు: నువ్వు రాజకుమారివి జానకి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో సీత: నా రాఘవ ఎక్కడుంటే… అదే నా రాజమందిరం. మీ నీడైన మిమ్ముల్ని వదిలి వెళ్తుందేమో, మీ జానకి వెళ్ళదు. హో ఓ, ఆదియు అంతము రామునిలోనే మా అనుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియు తానే అలకలు పలుకులు ఆతనితోనే సీతారాముల పున్నమిలోనే ఏ ఏ నిరతము మా ఎద వెన్నెలలోనే రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ సీత: జానకి రాఘవది, ఎప్పటికీ ఈ జానకి రాఘవదే నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో నన్ను తీసుకువెళ్ళినపుడు దశరధాత్మజుని పదముల చెంత కుదుటపడిన మది ఎదుగదు చింతా రామనామమను రత్నమే చాలు గళము...

Roju song lyrics - Ustaad

Image
Roju song lyrics penned by Ananth sriram , music composed by Akeeva B, and sung by Anurag Kulkarni from the movie Ustaad. Song Name Roju Singer Anurag Kulkarni Music Akeeva B Lyricst Ananth sriram Movie Ustaad Roju Song lyrics రోజు నడిచిన చోటే ఈరోజేం జరిగినదో రోజు పలికిన బాషే ఈరోజేం తెలిపినదో రోజు తాకే చెయ్యే గానీ ఈరోజేం చేసిందో రోజు చూసే చూపే గానీ ఈరోజేం చూపిందో రెండు దేహాలై కనిపించే ఓ ప్రాణమిదేనా మునుగుతుందా ప్రేమలలోనా దారే గోదారై పొంగేనా ఏ వైపున నీతో ఉన్నా ఆ వైపున వెలుగుల వాన రోజు నువ్వు నాతో ఉన్నా లేదే ఇది నిన్న మొన్న చుట్టూ నలుగురికేమౌతున్న నాదాక చేరునా ఏ వైపున నీతో ఉన్నా ఆ వైపున వెలుగుల వాన రోజు నువ్వు నాతో ఉన్నా లేదే ఇది నిన్న మొన్న చుట్టూ నలుగురికేమౌతున్న ఈ రోజేదో మాయ కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా ముందు రోజు కంటె నేను నేడు కొంత తేలికైతిని నువ్విలా చిరునవుల్లా నా కంట పడుతుంటే ముందు రోజు కంటె నేను నేడు కొంత ఎర్రగైతిని నువ్విలాగ నీడలాగ వెంట వెంట పడుతుంటే ఏ రోజున చూడని చిలిపి మలుపులీ దారికి ఇక్కడ ఇపుడు మొలిచినవి సాయంకాలాలన్నీ ఇంత సాయం చేస్తాయనుకోల...

Sumathi song lyrics - Vimanam

Image
Sumathi song lyrics penned by Charan Arjun, music composed by Charan Arjun, and sung by Charan Arjun from the movie Vimanam. Song Name Sumathi Singer Charan Arjun Music Charan Arjun Lyricst Charan Arjun Movie Vimanam Sumathi Song lyrics సుమతే సుమతే నీ నడుములోని మడత చూస్తే పాణమొనికే వనిత నువ్ పూసే రంగులన్నీ జూస్తే నేను పొంగిపొర్లుతా మత్తెక్కుతాది జూస్తే ఒల్లంత కల్లు ముంత తైతక్కలాడుతుందే నర నరము నాగులాగా నీ సొత్తు మస్తుగుందే షాపుల కొత్త చెప్పులెక్క నీ ఎత్తు పొడవు జూస్తే పుడుతది మునులకైన తిక్క సుమతే సుమతే నువ్వు ఓ లెదరు బూటు లెక్క నాది హవాయి బతుకు తొక్కా యాడ తేనే వెయ్యి నీకు శెప్పు జర ఓ సుమతీ కలరు జూడ మెరుస్తావు నువ్వు కయ్యిమని ఎందుకరుస్తావు రాంగు సైజు చెప్పులెక్క కరవకే నా సుమతీ ఎడమకి కుడికి గింత తేడాలు తెలియకుండా కుడతనే మట్టసంగ పాదాల కొత్త జోడు మట్టిలో కలువలాంటి నీ మనసు గెలవమంటే తెలియదే కిటుకు ఏమిటో నాకు అమ్మ తోడు ఏ సదువు సంధ్య లేదే నాకే ఆస్థి పాస్తిలేదే ఈ గరీబోని మొఖము జూసి గనువ ధియ్యరాదే నా కొట్టు సిన్నదైనా ప్రేమ గట్టిదమ్మ సుమతి సీ కొట్టకుండ నాపై దయ సూపరాదే సుమతీ సుమతే స...

Yemito song lyrics - Anni Manchi Sakunamule

Image
Yemito song lyrics penned by RamaJogayya Sastry garu, music composed by Mickey J Meyer, and sung by Chaitra Ambadipudi from the movie Anni Manchi Sakunamule . Song Name Yemito Singer Chaitra Ambadipudi Music Mickey J Meyer Lyricst RamaJogayya Sastry garu Movie Anni Manchi Sakunamule Yemito Song lyrics ఏమిటో నేనేటో ఎందుకో ఇలా నీతో సాగాలా నాతో ఆగాలా ఎదో స్వరం వింటూ మది ఇదే నిజం అంటున్నది మళ్ళీ తనే అదేం కాదన్నదీ వెలుగు పోల్చుకున్నానా అడుగు మార్చుకున్నానా మసకలోనే సాగింది మౌన వేధనా ఒదగలేను నీలోన కదలలేను నీతోనా జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా ఏకమై చేరనీ రేఖలే మనం సరైనదా నా నిర్ణయం ఏమో మరీ ఏదో భయం నాలో నాకే ఇదేమయోమయం వెలుగు పొల్చుకున్నానా అడుగు మార్చుకున్నానా మసకలోనే సాగింది మౌన వేధనా ఒదగలేను నీలోన కదలలేను నీతోనా జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా atOptions = { 'key' : 'e8b5bfcc8829ea8828cd16f24bfb1fae', 'format' : 'iframe', 'height' : 250, 'width' : 300, 'params' : {} }; document.write(' ')...

Sayyata Vidhi Sayyata song lyrics - Annapoorna Photo Studio

Image
Sayyata Vidhi Sayyata song lyrics penned by Srinivasa Mouli, music composed by Prince Henry, and sung by Sai Charan from the movie Annapoorna Photo Studio. Song Name Sayyata Vidhi Sayyata Singer Sai Charan Music Prince Henry Lyricst Srinivasa Mouli Movie Annapoorna Photo Studio Sayyata Vidhi Sayyata Song lyrics భూమికి అందం ఊరు మన ఊరికి అందం పైరు కొండల్లో దూకే సెలయేరూ గాలికి ఊగే చేలు అటు కొబ్బరితోటల బారు పైవాడే గీసిన సిత్రాలూ సంక్రాంతి ముగ్గల్లే అమ్మాయి సిగల్లే ముద్దొచ్చే అందం ఈ ఊరూ సయ్యాట విధి సయ్యాట కదరా రేపంటూ మరి ఏమౌనో కదరా చినుకే పడితే జలజలగా పుడమే విరిసె కుసుమాల మనసే ముసిరే పరిమళమే వెదజల్లా చెమటే కురిసి వరి మడిలో ఎదిగే పైరమ్మా బాగా ఇదిగో పల్లకి పవిటల్లే అమరేలా తెలుగింట్లో పడుచల్లే మెరిసేను ఈ ఊరు మన బాపు బొమ్మల్లే ముద్దొస్తుందంటారు చుట్టూరా చుట్టాలే కానోళ్లు కారేవరు మనసుల్లో మమతల్లో అసలీ ఊరి సాటెవ్వరూ సయ్యాట విధి సయ్యాట కదరా రేపంటూ మరి ఏమౌనో కదరా సయ్యాట విధి సయ్యాట కదరా రేపంటూ మరి ఏమౌనో కదరా Watch Sayyata Vidhi Sayyata Song Video Sayyata Vidhi Sa...

Ammunni Rukkumanee song lyrics - Custody

Image
Ammunni Rukkumanee song lyrics penned by RamaJogayya Sastry garu, music composed by Ilaiyaraaja, and sung by Yuvan Shankar Raja, Premgi Amaren, Manasi Mahadevan from the movie Custody. Song Name Ammunni Rukkumanee Singer Yuvan Shankar Raja, Premgi Amaren, Manasi Mahadevan Music Ilaiyaraaja Lyricst RamaJogayya Sastry garu Movie Custody Ammunni Rukkumanee Song lyrics అమ్మున్ని రుక్కుమణీ అందమంత నింపుకొని హత్తేరి అట్టా ఎట్టా పుట్టేసావే నువ్వు వేళాపాళా చూడనని యాడనున్నా రయ్యిమని గుర్తుకొచ్చి కుర్రాన్నేమో కిర్రెక్కిస్తావు ఇంతమందిలో ఏదైతే అయ్యిందని నీ మీదికొచ్చి నన్ను చుట్టేస్తావే ఏందా మోజని ఎవరెన్ని చెప్పినా పోండ్రా పొమ్మని గెంటేస్తావే కుర్రా మనసిది ఇరక్క ఇరక్క పోయెనే నీపై ప్రేమకు దొరికి దొరికి పోయెనే కుర్రా మనసిది ఇరక్క ఇరక్క పోయెనే నీపై ప్రేమకు దొరికి దొరికి పోయెనే హెయ్ అల్లరోడు నువ్వు యెహ వల్ల కాదు నీతో పడుచందాలతో బిల్లంగోడు ఆడేస్తున్నావే ఆ, ఎలా చెప్పుకోను సొద ఇదీ అంటూ నీతో సోకు తాయిలాలు నోరూరించి తిప్పిస్తున్నావే సుట్టూరా కళ్లన్నీ నిన్ను నన్నే చూస్తుంటే కూసింత...

Kaveri Gaalila song lyrics - Malli Pelli

Image
Kaveri Gaalila song lyrics penned by Anantha Sriram, music composed by Suresh Bobbili, and sung by Naresh Iyer from the movie Malli Pelli. Song Name Kaveri Gaalila Singer Naresh Iyer Music Suresh Bobbili Lyricst Anantha Sriram Movie Malli Pelli Kaveri Gaalila Song lyrics కావేరి గాలిలా తాకేసి పోకలా నేనింక ఉండేదెలా కావేరి గాలిలా తాకేసి పోకలా నేనింక ఉండేదెలా… ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ తేనె అలల్లో తెలుతుందే నా మనసే నీ ఊసులు వింటే సోగ కనుల్లో సోలుతు ఉందే నా సమయం నీ ఊహన ఉంటే నీ వెనకాలే నీడగ మారి సాగుతు ఉందే జన్మే నీ వెంటే కావేరి గాలిలా తాకేసి పోకలా కావేరి గాలిలా తాకేసి పోకలా atOptions = { 'key' : '774b2448f4aaee1d39a73218ebb46b25', 'format' : 'iframe', 'height' : 50, 'width' : 320, 'params' : {} }; document.write(' '); /div> చేరువలోనే దూరము చూపి చిన్నగ నవ్వే నీ చెలిమేంటో జాబిలి నేడు చెంతనే ఉన్నా వెన్నెల మాత్రం అందదేంటో ఇంకొక జన్మే అనిపిస్తున్నా జీవితమింకా మొదలే కాదేంటో కావేరి గాలిలా తాకేస...

Evaru thaanu song lyrics - THIKA MAKA THANDA

Image
Evaru thaanu song lyrics penned by Purna Chary, music composed by Suresh Bobbili, and sung by JUNAID KUMAR from the movie THIKA MAKA THANDA. Song Name Evaru thaanu Singer JUNAID KUMAR Music Suresh Bobbili Lyricst Purna Chary Movie THIKA MAKA THANDA Evaru thaanu Song lyrics మ్ ఎవరు తాను చిటికెలో నన్ను లాగెనే మ్ ఎవరు తాను అద్దమై నన్ను చూపెనే అలికిడి వింటే అలజడి నాలో ఇలా కలిగెను ఏంటో తన వల్లేనా పొరపడినానో అటుగా తను వెళ్లెనా అనుకోగానే ఎదురే రాగా తన అడుగుపడిన చోట పుడమి పూసేనే అది చూడగానే మనసు ఉరకలేసేనే అలవాటుగానే కనులు తనని వెతికెనే మొహమాటమేదో ముందు కొచ్చి ఆపేసే నన్నే మ్ ఎవరు తాను చిటికెలో నన్ను లాగెనే మ్ ఎవరు తాను అద్దమై నన్ను చూపెనే ఏ, గజిబిజిగ తిరుగుతూ నా చెలి వెంటే పడుతు తికమకలో తేలే తొందరా తన జాడే వెతుకుతు నాకే నే దొరుకుతు మరి మరి ఆచోటే ఆగనా ప్రశ్నై కదిలా లేదే బదులు నాతో నేనే ఎపుడూ తనలా లేరే ఎవరు అసలు ఒకరే ఒకరు అరుదు తన అడుగుపడిన చోట పుడమి పూసేనే అది చూడగానే మనసు ఉరకలేసేనే అలవాటుగానే కనులు తనని వెతికెనే మొహమాటమేదో ముందు కొచ్చి ఆపేసే నన్నే మ్ ఎవరు తాను చిటికె...

Ringa Ringa Rosey song lyrics - Atharva

Image
Ringa Ringa Rosey song lyrics penned by Kittu Vissapragada, music composed by Sricharan Pakala , and sung by Javed Ali from the movie Atharva. Song Name Ringa Ringa Rosey Singer Javed Ali Music Sricharan Pakala Lyricst Kittu Vissapragada Movie Atharva Ringa Ringa Rosey Song lyrics దేసి సిండ్రెల్లా లుక్కిస్తే మల్లా మైండంతా గోల చంపేసావే A క్లాసు పిల్లా ఓరుగల్లు ఖిల్లా గుండెల్లో ఇల్లా దంచేసావే నా చుట్టు ఏమున్నా నిన్నే చూస్తున్నా విధ్వంసంలో పూలవాన నువ్వే కదా రింగా రింగా రోజే… పిల్ల నిన్నే చూసే చిట్టి గుండె కూసే… రింగా రింగా రోజే రింగా రింగా రోజే… పిల్ల నిన్నే చూసే చిట్టి గుండె కూసే… రింగా రింగా రోజే నాలో గొడవేదో మొదలయ్యే నీ వల్లే పని లేని పనిలోన పడినా రక్తం మరిగేలా ఏ హత్యో జరిగేలా నీ అందం నను చంపే తెలుసా నిదురే రాదే పొరపాటుగా కలలే పోయే అలవాటుగా మాటే రాదే నీ ముందరా నా చుట్టు ఏమున్నా నిన్నే చూస్తున్నా విధ్వంసంలో పూలవాన నువ్వే కదా రింగా రింగా రోజే… పిల్ల నిన్నే చూసే చిట్టి గుండె కూసే… రింగా రింగా రోజే రింగా రింగా రోజే… పిల్ల నిన్నే చూసే చిట్టి గుండె కూసే… రింగా రిం...

Vundhiley Vundhiley song lyrics - AHIMSA

Image
Vundhiley Vundhiley song lyrics penned by Chandrabose, music composed by R.P Patnaik , and sung by Javed Ali, Jayasri from the movie AHIMSA. Song Name Vundhiley Vundhiley Singer Javed Ali, Jayasri Music R.P Patnaik Lyricst Chandrabose Movie AHIMSA Vundhiley Vundhiley Song lyrics ధుమ్ తనధుం ధుమ్ తనధుం దుం దుం దుంతన దుంతన దుం తననన దుంతన దుంతన దుం దుం దుం దుంతన దుంతన దుం తననన దుం ఘన ఘన ఉరుమే ఉరిమిన వెంటనే గల గల చినుకే ఉందిలే నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే తల తల వెలుగే ఉందిలే గొంగలి పురుగులో రంగులు పొంగే సీతకోకే ఉందిలే ఉందిలే ఉందిలే మట్టిలోన ఓ మణి ఉందిలే మోడులోన ఆమని ఉందిలే బాధలు తొలగే బంగరు కాలం ఉందిలే ఉందిలే ఉందిలే అందమైన పొందికైన ముందుకాలం ఉందిలే అందలేని చందమామ అందుకాలం ఘన ఘన ఉరుమే ఉరిమిన వెంటనే గల గల చినుకే ఉందిలే నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే తల తల వెలుగే ఉందిలే atOptions = { 'key' : 'e8b5bfcc8829ea8828cd16f24bfb1fae', 'format' : 'iframe', 'height' : 250, 'width' : 300, 'params' : {}...

Na Roja Nuvve song lyrics - Kushi

Image
Na Roja Nuvve song lyrics penned by Shiva Nirvana, music composed by Hesham Abdul Wahab, and sung by Manju Sri from the movie Kushi. Song Name Na Roja Nuvve Singer Manju Sri Music Hesham Abdul Wahab Lyricst Shiva Nirvana Movie Kushi Na Roja Nuvve Song lyrics ఆ ఆ ఆ ఆ ఆ తననననా తననననా ఆరా సే ప్యారు… అందం తన ఊరు సారె హుషారు… బేగం బేజారు ఆరా సే ప్యారు… అందం తన ఊరు దిల్ మాంగే మోరు… ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే, తననననా నా దిల్ సే నువ్వే, తననననా నా అంజలి నువ్వే, తననననా గీతాంజలి నువ్వే, తాననననా నా రోజా నువ్వే, తననననా నా దిల్ సే నువ్వే, తననననా నా అంజలి నువ్వే, తననననా గీతాంజలి నువ్వే, తా నా నా నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా నో అంటే నో అంటా ఓకే బంగారం ఊ ఊ నా రోజా నువ్వే, తననననా నా దిల్ సే నువ్వే, తననననా నా అంజలి నువ్వే, తననననా గీతాంజలి నువ్వే, తానననా నా రోజా నువ్వే, తననననా నా దిల్ సే నువ్వే, తననననా నా అంజలి నువ్వే, తననననా గీతాంజలి నువ్వ...

Gaalullona song lyrics - Maama Mascheendra

Image
Gaalullona song lyrics penned by Krishna Kanth, music composed by Chaitan Bharadwaj, and sung by Kapil Kapilan, Nutana Mohan from the movie Maama Mascheendra. Song Name Gaalullona Singer Kapil Kapilan, Nutana Mohan Music Chaitan Bharadwaj Lyricst Krishna Kanth Movie Maama Mascheendra Gaalullona Song lyrics గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే మైకంలోన కనులే తేలే అరె, నిన్నే చూసే చుట్టిలా కనికట్టులా మాయే చేరే ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే atOptions = { 'key' : '774b2448f4aaee1d39a73218ebb46b25', 'format' : 'iframe', 'height' : 50, 'width' : 320, 'params' : {} }; document.write(' '); /div> గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరి...

Ayyayyo song lyrics - Mem Famous

Image
Ayyayyo song lyrics penned by Kalyan Nayak & Saarya, music composed by Kalyan Nayak, and sung by Rahul Sipligunj from the movie Mem Famous. Song Name Ayyayyo Singer Rahul Sipligunj Music Kalyan Nayak Lyricst Kalyan Nayak & Saarya Movie Mem Famous Ayyayyo Song lyrics ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము ఏదో లొల్లి జేసేదాక మేము గమ్మునుండము దావత్తు బారతుల్ల ఊగుతుంటము మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము మందికాడ మాటల్లో రెచ్చిపోతము మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము మేమంతా చిల్లు రా లైఫ్ అంతా చిల్లురా మాతోటి వెట్టుకుంటే గిప్ప గిప్ప గుద్దుడేరా వద్దురా వద్దురా మమ్మల్ని గెలకొద్దురా మాతోటి మినిమమే మినిమమే మినిమమే చల్ అరె క్రికెట్ లా మినిమమె మినిమమే మినిమమే చల్ మాతోటి మినిమమే మినిమమే మినిమమే క్రికెట్ లా మినిమమే మినిమమే మినిమమే ఆటాడితే మినిమమే మినిమమే మినిమమే డైలాగేస్తే మినిమమే మినిమమే మినిమమే చల్ నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే ఇడ్లీ వడ ఏదీ లేదు ఫస్ట్ ఫస్ట్ ఛాయే మామ రోజు వంద పెట్రోలు గల్లి గల్లి తిరుగుడే అన...

మోనాలిసా మోనాలిసా సాంగ్ లిరిక్స్ - రామబాణం

Image
Monalisa Monalisa song lyrics penned by Bhaskarbhatla Ravi kumar, music composed by Mickey J Meyer, and sung by Sri Krishna ; Geetha Madhuri from the movie Ramabanam. Song Name Monalisa Monalisa Singer Sri Krishna ; Geetha Madhuri Music Mickey J Meyer Lyricst Bhaskarbhatla Ravi kumar Movie Ramabanam Monalisa Monalisa Song lyrics కాళ్లగజ్జ కంకాలమ్మ వేగుచుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోదుగ నీడ నీడ కాదు, నిమ్మల బావి కాళ్లగజ్జ కంకాలమ్మ వేగుచుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోదుగ నీడ నీడ కాదునిమ్మల బావి మోనాలిసా మోనాలిసా నడుమే నల్లపూస చెవిలో చెప్పుకుందం నువ్వు నేను గుస్స గుస్సా హే, మోనాలిసా మోనాలిసా వయసే మిస్స మిస్సా ఇద్ధరం పాడుకుందాం సరిగమపదనిస కాదు కాదు అంటానా, ఆ ఆ కాదు కాదు అంటానా రాను రాను అంటానా ఈల కొట్టి రమ్మంటే గోడ దూకి వచ్చెయ్నా బొట్టు పెట్టి రమ్మంటే పెట్టె సర్ధుకొచ్చెయ్నా నేనెట్టాగుంటా తేరే బినా సరికొత్తగ మోహబత్తుల పడిపోతివె కల్కత్తలొ నా కనులు చెదరగా నాగమల్లి నాగమల్లి నడిచే జుంకమల్లి పట్టి పట్టి సూద్దామని వచ్చేసానే మళ్ళీ మళ్ళీ నాగమల్లి నాగమల్లి నడిచే జుంకమల్లి పట...

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam