Posts

గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

బంగారం సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Bangaram song lyrics Prema Deshapu Yuvarani Sudheer Garapati Lyrics - Sudheer Garapati Singer Sudheer Garapati Composer Ajay Patnaik Music Ajay Patnaik Song Writer Sai Suneel Nimmala                   Telugu Lyrics రెక్కలొచ్చి ఎగిరినట్టు గుండెపట్టి లాగినట్టు అనిపిస్తుందే మది పులకిస్తుందే పూల జల్లు కురిసినట్టు పండగేదో జరిగినట్టు కలవరమైందే ఈ మైమరపేందే నింగిలోని చందమామ నేలపై ఇలా అడుగులేస్తూ నడుచుకుంటూ టెన్ టు ఫైవ్ వెళుతుందలా చల్లగాలి తాకినాది వెచ్చగా ఇలా మైకమేదో కమ్ముకుంది నా లోపల బంగారం బంగారం నా గుండెకేదో కొత్త సంబరం బంగారం బంగారం నా కంటిచూపు తాకే అంబరం atOptions = { 'key' : 'e2469486723de09d84e3e38a32545254', 'format' : 'iframe', 'height' : 60, 'width' : 468, 'params' : {} }; document.write(' '); /span> మెరుపు మెరిసినట్టుగా ఉరుము ఉరిమినట్టుగా గుండె ఝల్లుమన్నదేమిటో శ్వాస ఆగినట్టుగా ద్యాస మరిచినట్టుగా వింతమార్పులన్ని ఎందుకో నిన్నలా నేను లేనులే కొత్త లోకమేదో చూసినాను కలయ...

శైలజ రెడ్డి అల్లుడు చూడే సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Shailaja Reddy Alludu Choode song lyrics " Shailaja Reddy Alludu "  Satyavathi (Mangli) Lyrics - Satyavathi (Mangli) Singer Satyavathi (Mangli) Composer Gopi Sundar Music Gopi Sundar Song Writer Kasarla Shyam                  Telugu Lyrics జూమ్ జూమ్ బల్ బారి జాతర చూడేయ్ బంచిక బాం బలిపోతయ్యడేయ్ ప్రేమ పంతం నడుమన వీడేయ్ నలిగిపోతూండేయ్ ఈ పోరడు హల్వా బుతూండేయ్ తిప్పలు మస్తుగా బ్యాడా నొప్పులు రెండు కలవవు బిడ్డా ఇంతటి కష్టం పడక ఢిల్లీకి రాజవ్వచ్చురా కొడకా శైలజ రెడ్డి అల్లుడు చూడే ఏ.. ఏ .. ఏ.. హొయ్ .. శాసనమే తన మాటా నీ అత్తా శివగామి బయటా పంతం కూతురు ఏడుతా టామ్ అండ్ జెర్రీ ఆటా అమ్మకు అచ్చు గ్జిరోక్సు ఈ బొమ్మకు పిచ్చి ప్యాక్స్ బద్దలు కానీ బోక్సు వద్దనే మాటకు ఫిక్సు అత్తను చుస్తేయ్ నిప్పుల కుండా కూతురు చుస్తేయ్ కత్తుల దందా ఈ ఇద్దరు సల్లగుండా పచ్చటి గడ్డి భగ్గున మంద పట్టిన పట్టు వద్దనకుండా ఈ ఒక్కరు తగ్గకుండా బాబు నే నెత్తిమీదేస్తేయ్ బాండ…….. పడ్డావురా నువ్వులేవకుండా.. అంటుకుపోతే ఆంటీ కి కోపం బిగుసుకుపోతే బ్యూ...

నైరే నైరే నాయి నైరే బాబా సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Nairey Nairey song lyrics " Andhrawala " junior Ntr Lyrics - Chakri,Arun Singer Chakri,Arun Composer Chakri Music Chakri Song Writer Chandra Bose                Telugu Lyrics నైరే బాబా ఏ ఏయే ఏ నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా నేనే నేనే దిల్ దారు వాలా నాలో చూడు దమ్ముంది చాలా నిండిపోయి ఉంది గుండెల్లో పాఠసేయ్ చాచి పెట్టి కొడితే ఎవడైనా మాటాశే అబ్బో అబ్బో లబోదిబో దుమ్ము దుమారే పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము ఘుమారె రెచ్చిపోయి ర్యాంకలేస్తే యమ్మ ఎంఆరే నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా మీరే నావలయ్య భాదలో తోడై ఉంటానురా చెయ్యిందిస్తానయ్య నేరుగా సాయం చేస్తానురా కానిపనేలేదు అనే మొండి ఘటం నేను ర శత్రువుల గుండెలలో ప్రాణభయం నేనురా తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి మనసే పెట్టాలి చెలిమెపట్టాలి మనిషై పుట్టాక కలిసి మెలిసి ఉండాలి నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా నేనే నేనే దిల్ దారు వాలా మంచి చెడ్డేను ర సృష్టిలో రెండే కులాలు ర రారో నందమయ మంచితో జోడి కడదమురా కష్టమ...

ನೈರೇ ನೈರೇ ನೈ ನೈ ರೇ ಬಾಬಾ song lyrics kannada ,తెలుగు , English

Image
 Naire Naire Song Lyrics " Veera Kannadiga " Puneeth Rajkumar Lyrics - Puneeth Rajkumar Singer Puneeth Rajkumar Composer Chakri Music Chakri Song Writer Bangi Ranga                 Kannada Lyrics  ನಾಯರ್.... ಬಾಬಾ..  ಹೇಯ್...  ನೈರೇ ನೈರೇ ನೈ ನೈ ರೇ ಬಾಬಾ  ನಾಯರೇ ನೈರೇ ನೈರೇ ಬಾಬಾ  ನಾನೇ ಇಲ್ಲಿ ದಿಲ್ದರು ವಲ್ಲಾ  ನನ್ನ ಮಾತೋ ಮಿರ್ಚಿ ಮಸಾಲಾ  ಉಕಿನಂತೆ ಗಟ್ಟಿ ಈ ನನ್ನ ಮನಸೋ  ನನ್ನ ತಂದೆಗ್ ಬಂದ್ರೆ ಅವ್ನಲ್ಲೆ ಉಡಿಸು  ಎಕ್ಕು ಎಕ್ಕು ಒಂದೆ ಕಿಕ್ಕು, ಚಿಂದಿ ಉಡೈಸು  ತಗೋ ತಗೋ ಈಗ್ಗಾ ಮುಗ್ಗ ಲಗ್ಗಿಸು  ಜುಟ್ಟು ಹಿಡಿದು ಬೇನಮೆಲೆ ಜಮ್ಮ ಜಮೈಸು  ಹೇ ನಾಯರೇ ನಾಯರೇ  ನೈರೇ ನೈರೇ ನೈ ನೈ ರೇ ಬಾಬಾ  ನಾಯರೇ ನೈರೇ ನೈರೇ ಬಾಬಾ  ವೀರ ಕನ್ನಡಿಗ ನಾ  ಎಂದು ನ್ಯಾಯಕೆ ಹೊರಟೆ  ವೈರೆ ಯಾರೆ ಬರಲಿ ಮೀಟಿಸೆ  ನಿಮ್ಮ ಕಾಪಾಡುವೆ  ಸ್ನೇಹಿತಾರ ಪ್ರೀತಿಗೆ ನಾ  ಪ್ರಾಣವನ್ನೇ ನೀಡುವೆ  ಕೋಬಿ ಬಾರೋ ಪುಂಡರ ಗುಂಡಿಗೆಯ ಸೆಲುವೆ  ಏತೆಗೆ ಯದುರೆತು, ಅವರಿಗೆ ರಿಪೀಟು  ಜಿಡೆಗೆ ಬಿದ್ದಾಗ, ಸವಾಲಿಗೆ ಸವಾಲು  ಕೇಣಿಕೆ ಕಾದೋರು, ಕಿರಿಕು ಮಾಡೋರು  ಕಣ್ಣಿಗೆ ಕಂಡಾಗ ...

ముకుంద ముకుంద సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Mukundha Mukundha song lyrics "  Dhasaavathaaram " Sadhana Sargam & Kamal Haasan Lyrics - Sadhana Sargam & Kamal Haasan Singer Sadhana Sargam & Kamal Haasan Composer Himesh Reshammiya Music Himesh Reshammiya Song Writer Veturi                 Telugu Lyrics ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ వెన్న దొంగ వైన మన్ను తింటివా కన్నె గుండె ప్రేమ లయల మృదంగనివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆట లాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ సీత రామ్ జై జై రామ్ నీలాల నింగి కింద తెలియాడు భూమి తన లోనే చుపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగునా లేచే సర్ప శేషమే ఎక్కి నాట్య మాడి కాళీయుని దర్పమనిచాడు నీ ధ్యానం చేయు వేల విజ్ఞాన మేఘ అజ్ఞానం రూపు మాపే కృష్ణ తత్వమేగా atOption...

రాయిని మాత్రం కంటే సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Rayini Maatram song lyrics " Dhasaavathaaram " Hariharan Lyrics - Hariharan Singer Hariharan Composer Himesh Reshammiya Music Himesh Reshammiya Song Writer Vennelakanti                  Telugu Lyrics ఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిణి తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునెం చేస్తారు ఆ యమా కింకరుడు నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోగదులే ప్రభువు ఆనతికి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవడులే రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే దేశాన్నేలే వారంతా రాజ్య రాజులే రాజాలకు రాజు ఈ రంగ రాజనే నీటి లోన ముంచి నంత నీతి చావదు లే గుండె లోన వెలు...

నేటివ్ ప్లేస్ సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English lyrics

Image
 Native Place song lyrics " Hello Guru Prema Kosame " Narendra Lyrics - Narendra Singer Narendra Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Shree Mani                  Telugu Lyrics ఊరు ఊరు అంటావేంటయ్యా పద్దాక ఏముంది ఈ ఊళ్ళో గొప్ప ఊళ్ళో ఏముందా అమ్మ నాన్న పక్కనే ఉంటారు అడక్కు పోయిన అన్ని ఇస్తారు చుట్టాలంతా చుట్టూ ఉంటారు అరేయ్ కర్టెన్ తీస్తే కనిపిస్తారు కష్టం అంటే వస్తారు రా రా అంటే ఫ్రెండ్స్ ఊచేస్తారు సాయంకాలం శారద తెస్తారు మన రేంజ్ కి తగ్గ అమ్మాయిలుంటారు అల్లు ఫీల్ అవుతారని చూడకపోతే ఇంకా ఫీల్ అయిపోతారు గొడవైన తగువుకైనా మన బలమై ఉండే ఊరూరా గ్లోబ్ అంతా వెతికి చూడు సొంతూరికి సాటి లేదురా వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్ ఇట్టాగే నా ఫ్రెండ్ ఒకడున్నాడు ఉద్యోగం కోసం ఊరొదిలేల్లదు ఖర్చుల కోసం పొలమే అమ్మడు అరేయ్ ఇంటికి వంటకి రెంట్ ఎంతంటే జీతం సరిపోదన్నారు ఏనాకింట్లో ఎంకట్రావున్నాడు ఫారీజైన్ కెళ్ళి సెటిల్ అయిపోయాడు పేస్ టైం అంటూ ఫోన్ ఏ చేస్తాడు అరేయ్ పేస్ తో పేస్ సంతోషాలను ఎంతగా మిస్ అయిపోయాడ...

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam