గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Kalyanam |
Singer | Sid Sriram,Mangli |
Composer | Ram Miriyala |
Lyrics Writer | Shyam kasarla |
Music | Ram Miriyala |
అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలోసందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలోమోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలోకొయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలో
కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగంకళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చటనాలుగు దిక్కులకంట చూడ ముచ్చటైన వేడుకంటఆ పంచ భూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాల నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంట
అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలోఇంటిపేరు మారే ఈ తంతులో చుక్కలే అక్షింతలోమోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలోపలకరించే తడి ఓ లీలలో పుట్టినింటి కళ్ళలో
ఏడడుగులేయగ ఈ అగ్ని మీకు సాక్షిగాఏడూ జన్మలా బంధంగాఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగామీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెలా నెమ్మ నెమ్మదిగా తీరే కలపది అంకెల్లో సంసారమిలా పదిలంగా సాగేటి అలఒక్కటయ్యేనంటా ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకంఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంటా కష్టం సుఖం
అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలోసందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలోమోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలోకొయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలో
అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలోసందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలోమోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలోకొయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలో.
Comments
Post a Comment