గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Neeli Neeli Akasham |
Singer | Sid Sriram,Sunitha Upadrashta |
Composer | Anup Rubens |
Lyrics Writer | Chandrabose |
Music | Anup Rubens |
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నమబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్న
నెలవంకను ఇద్దమనుకున్నహో నీ నవ్వుకు సరిపోదంటున్న
నువ్వే నడిచేటి తీరుకేతారలు మొలిచాయి నెలకేనువ్వే వదిలేటి శ్వాసకుగాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అంధగత్తెకి ఏమి ఇవ్వనే.నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నమబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్న
హో వానవిల్లులో ఉండని రంగు నువులేఏ రంగుల చీరను నీకు నేయలేనల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలేఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలె
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులేనీకైతే తనువన్తా చుక్కను పెట్టాలె
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగాఏది నీ సాటి రాధికా అంటూ ఓడాను పూర్తిగాకనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా/p>
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్ననీ హృదయం ముందర ఆకాశం చిన్నదంటున్న
ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువులేఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలెనాన్న వేలితో నడిపే ధైర్యమే నీధీనీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలె
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులేవరమోసిగే దేవుడికే నేనేం తిరిగివ్వలే
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగాఏది నీ సాటి రాధికా అంటూ అలీసాను పూర్తిగా
కనుకే మల్లి మల్లి జన్మనెత్తి నిన్ను చేరననీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నమబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్న.
Comments
Post a Comment