గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Na peru seesa |
Singer | Shreya Ghoshal,Sam CS |
Composer | Sam CS |
Lyrics Writer | Chandrabose |
Music | Sam CS |
ఏం పేరు నీది పాప సీసా హా అవును సీసా
సీ అంటే సీకాకుళం సా అంటే సారంగినా పేరు సీసా
నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా సీసా
ఒకరికి నే తేనె సీసా ఒకరికి నే కళ్ళు సీసా
ఒకరికి నే మసాలా సీసా ఇంకొకరికి రసాల సీసా
అందరికి అందరికి అందరికి అందిస్తాను స్వర్గానికి వీసా
నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా
ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా పట్టుకోకుండా కౌగిలించేస్తా
చెంతకి రాకుండా చెమటలు పట్టిస్తా పక్కకి రాకుండా పండగ జరిపిస్తా
ఉన్న చోటునే ఉంటాహా ఆ హా ఆ హా ఆహా ఆ హా ఆ హా ఆ
ఉన్న చోటునే ఉంటా మీలో ఊపు ఉడుకు పుట్టిస్తాఎట్టా ఎట్టా ఎట్టా
ఉన్న చోటునే ఉంటా మీలోఊపు ఉడుకు పుట్టిస్తా
నేను కాదు నా ఫోటో చాలునేను కాదు నా ఫోటో చాలు తీరుస్తుంది మీ ఆశ
నా పేరు సీసా నా పేరు సీసా సీసా
ఒకరికి నే నీటి సీసా ఒకరికి నే సెంట్ సీసా
ఒకరికి నే సోడా సీసా ఇంకొకరికి సెలీను సీసా
అందరికి అందరికి అందరికి అందిస్తాను స్వర్గానికి వీసా
నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా సీసా నా పేరు సీసా.
Comments
Post a Comment