గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Nee Chaaredu Kalle |
Singer | Arman Malik ,Sanjana Kalmanje |
Composer | Mahati Swara Sagar |
Lyrics Writer | Krishna kanth |
Music | Mahathi swara sagar |
మిల మిల మెరుపులా మరి మరీ మెరిసేనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరేనా.
మిల మిల మెరుపులా మరి మరీ మెరిసేనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరేనా.
నీతోనే ప్రతి నిమిషం గడపాలనిపిస్తుంది కుదురుండదే నీవల్లే ఎం చేయను ఎం చేయను.
హా నీతోనే ప్రతి ఉదయం మొదలైతే బావుండే నీదరుండడే నీవల్లే ఎం చేయను ఎం చేయను.
నీ చారెడు కల్లె చదివేస్తు ఉన్నా నీ మత్తులో మల్లి పడి లేస్తు ఉన్నా.
నీ చారెడు కల్లె చదివేస్తు ఉన్నా హాన్ నీ మత్తులో మల్లి పడి లేస్తు ఉన్నా హాన్.
మిల మిల మెరుపులా మరి మరీ మెరిసేనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరేనా.
మిల మిల మెరుపులా మరి మరీ మెరిసేనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరేనా.
నిలవనంటోంది ప్రాణం కలవనంటేనే పాపం యెప్పుడు చూడని ఈ వైనం.
మాటలే రాణి మౌనం నిన్ను చూస్తేనే ధూరం తెలుసుగా నీదేలే ఈ నేరం.
హ్మ్మ్మ్ థారాల్ని మూట కడతా నీ కాళీ ముందు పెడతా అరేయ్ చందమామకి నీకు తేడా లేదుగా.
మబ్బుల్ని తెచ్చి కుడతా రెక్కల్ని చేసి పెడతా మేఘలు దాతి పద ఆ ఆకాశం అంచుకే చేరడం హో.
నీ చారెడు కల్లె చదివేస్తు ఉన్నా కనవరియతే చాలే వెన్న కోస్తు ఉన్నా.
నీ చారెడు కల్లె చదివేస్తు ఉన్నా నా కనవరియతే చాలే.
Comments
Post a Comment