గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Ninnu Chudagane |
Singer | Devi Sri Prasad |
Composer | Devi Sri Prasad |
Lyrics Writer | Ramajogayya Sastry |
Music | Devi Sri Prasad |
నిన్ను చూడగానే చిట్టి గుండెగట్టిగానే కొట్టుకున్నదే అదేమిటేనిన్ను చూడకుంటే రెండు కళ్ళుఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే
ఓయ్ ఆ ఆ ఏ అవతలకి పోనిన్ను చూడగానే చిట్టి గుండెగట్టిగానే కొట్టుకున్నదేహొయ్ అదేమిటే హొయ్ని
న్ను చూడకుంటే రెండు కళ్ళుఒకటినొకటి తిట్టుకున్నవేహొయ్ అదేమిటే హిఏమిటో ఎమ్మాయో చేసినవేకంటి చూపుతోటిఏమిటో ఇదేమి రోగమో అంటించినావేఒంటి ఊపుతోటిముంచే వరదలా కాల్చేప్రమిధలా చంపావే మరదలానిన్ను చూడగానే నా చిట్టి గుండెనిన్ను చూడగానే చిట్టి గుండెగట్టిగానే కొట్టుకున్నదేహొయ్ అదేమిటే హొయ్నిన్ను చూడకుంటే రెండు కళ్ళుఒకటినొకటి తిట్టుకున్నవేహొయ్ అదేమిటే హే
ఒన్స్ మోర్ విత్ ఫీల్ఓహ్ నోఏ అంత పెద్ద ఆకాశంఅంతులేని ఆ నీలంనీ చేప కాళ్ళ లోతుల్లో ఎట్టానింపావే ఇరగదీసావేఏయ్ భూమి లోన బంగారందాగి ఉందనేది ఓ సత్యందాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావేఏ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తేచీమలా నేను వెంట పడినానావలా నువ్వు తూలుతూ నడుస్తూఉంటె కాపలాకి నేను వెంట రానాకృష్ణ రాధలా నొప్పి బాధలాఉందాం రావే మరదలానిన్ను చూడగానే చిట్టి గుండెగట్టిగానే కొట్టుకున్నదేహొయ్ అదేమిటే హే
ఆ హమ్ ఆ హమ్ ఆ హమ్ ఆ హమ్మ్మ్ అత్తలేని కోడలుత్తమురాలు ఒరమ్మాకోడల్లేని అత్త గుణవంతురాలు ఆ హమ్ ఆ హమ్హొయ్ కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఒరమ్మపచ్చి పాల మీద మీగడేదమ్మాహా వేడి పాలలోని వెన్నలేదమ్మాలేదమ్మా ఆ హమ్ ఆ హమ్ప్లీజ్ డాన్స్ యార్మోనాలిసా చిత్రాన్నిగీసినోడు ఎవడైనాఈ పాల సీసా అందాన్నిచూడనే లేదు ఇంకా ఎం లాభంకోహినూరు వజ్రాన్నిఎత్తుకెళ్లినాడు రాజైనాదాని మెరుపు నీలోనే దాగివుందనితెలియలే పాపంఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేనుమాత్రమెంతని పొగిడి పడగలనుతెలుగు భాషలో నాకు తెలిసినపదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినానుసిరివెన్నెల మూటలా వేటూరి పాటలముద్దుగున్నావే మరదలా
నిన్ను చూడగానే నా చిట్టి గుండెనిన్ను చూడగానే చిట్టి గుండెగట్టిగానే కొట్టుకున్నదేహొయ్ అదేమిటే హోంనిన్ను చూడకుంటే రెండు కళ్ళుఒకటినొకటి తిట్టుకున్నవేహొయ్ అదేమిటే హే
Comments
Post a Comment