గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Oo Antava..Oo Oo Antava |
Singer | Indravathi Chauhan |
Composer | Devi Sri Prasad |
Lyrics Writer | Chandrabose |
Music | Devi Sri Prasad |
కోక కోక కోక కడితేకొరకొరమంటు చూస్తారుపొట్టి పొట్టి గౌనే వేస్తేపట్టి పట్టి చూస్తారు
కోకా కాదు గౌను కాదు కట్టు లోన ఏముందిమీ కళ్ళల్లోనే అంతా ఉందిమీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ ఊ అంటావా
మావాతెల్లా తెల్లాగుంటె ఒకడుతల్లాకిందులౌతాడునల్లా నల్లాగుంటె ఒకడుఅల్లారల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదుమీకు రంగుతో పనియేముందిసందు దొరికిందంటే సాలుమీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
ఎత్తూ ఎత్తూగుంటే ఒకడుఎగిరి గంతులేస్తాడు కురసా కురసాగుంటే ఒకడుమురిసి మురిసిపోతాడు
ఎత్తూ కాదు కురసా కాదుమీకో సత్యం సెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకుమీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు
బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి ఒంటిగ సిక్కామంటే సాలుమీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
పెద్దా పెద్దా మనిషి లాగ ఒకడు ఫోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాకా
ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసాకా అందరి బుద్ధి వంకర బుద్ధే ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
ఊ అంటామే పాప ఊ ఊ అంటామా పాప ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా ఊ అంటామే పాప ఊ హు అంటామా పాప
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
Comments
Post a Comment