గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Parvaledu Parvaledu |
Singer | Geetha Madhuri |
Composer | Shekar chandra |
Lyrics Writer | Bhaskarabhatla |
Music | Shekar chandra |
పరవాలేదు పరవాలేదుచూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదునువ్వెలావున్నా పర్లేదుపరవాలేదు పరవాలేదుఊరు పేరు వున్న లేకున్నా ఏం పరవాలేదునువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ ఓ నీకు నాకు స్నేహం లేదునువ్వంటే కోపం లేదుఎందుకీ దాగుడుమూతలు అర్థమే లేదుమచ్చేదో వున్నాదని మబ్బులో జాబిల్లి దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదుచూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదునువ్వెలావున్నా పర్లేదు
ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదురంగు కాస్త తక్కువైనా మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరినితనలోనే కనలేమా మెరిసేటి సొగసుల్ని
అందంగా లేను అని నిన్ను ఎవరు చూడరనినువ్వు ఎవరికీ నచ్చవని నీకెవ్వరూ చెప్పారు.యెంత మంచి మనసో నీదిదానికన్నా గొప్పదే లేదుఅందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నాఅన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదుచూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదునువ్వెలావున్నా పర్లేదు
అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదుకోరమీసం లేకున్నాగాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్లిలా అని నిన్నే అడగమనిసరదాగా తరిమింది మది నీపై మనసు పడిమురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొనిఅది నువ్వో కాదో అని సందేహం ప్రతి సారి
చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదుఅందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదుఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింకా వదిలేది లేదు
పరవాలేదు పరవాలేదుచూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదునువ్వెలావున్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదుఊరు పేరు వున్న లేకున్నా ఏం పరవాలేదునువ్వు ఎవ్వరైనా పర్లేదు.
Comments
Post a Comment