గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Saranga Dariya |
Singer | Mangli (సత్యవతి) |
Composer | C.H Pawan |
Lyrics Writer | Suddala Ashok Teja |
Music | C.H Pawan |
దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
కాళ్ళకు ఎండీ గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్కొప్పులో మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయ్ మురిపాల్నోట్లో సున్నం కాసుల్ లేకున్నా
తమల పాకుల్మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్ఎర్రగా అయితదిర మన దిల్చురియా
చురియా చురియా అది సుర్మా పెట్టిన చురియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
రంగేలేని నా అంగీ జడ తాకితే అయితది నల్లంగిమాటల ఘాటు లవంగి మర్లపడితే అది శివంగితీగలు లేని సారంగి వాయించబోతే అది ఫిరంగిగుడియా గుడియా గుడియా అది చిక్కీ చిక్కని చిడియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
దాని సెంపలు ఎన్నెల కురియాదాని సెవులకు దుద్దులు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియాపడిపోతది మొగోళ్ళ దునియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియాదాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా