గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Ye Kannulu choodani |
Singer | Sid sriram |
Composer | Nawfal Raja Ais |
Lyrics Writer | Rahaman |
Music | Nawfal Raja Ais |
ఏ కన్నులు చూడని చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమేఏ కన్నులు చూడని చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరంఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరంఅందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలేగాలులన్నీ నిన్ను తాకి గంధమాయేలేఅందమైన ఊహలేన్నో ఊసులాడేలేఅంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులు చూడని చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎంత దాచుకున్న పొంగిపోతూ ఉన్నాకొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనదారికాస్తు ఉన్న నిన్ను చూస్తూ ఉన్ననువ్వు చూడగానే దాగిపోతూ వున్నానిను తలచి ప్రతి నిమిషం పరవశమైపరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలాతన లోలోనా
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలేగాలులన్నీ నిన్ను తాకి గంధమాయేలేఅందమైన ఊహలేన్నో ఊసులాడేలేఅంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులు చూడని చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమే
ఆ… రంగులద్దుకున్న సందెపొద్దులాగానువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటారెప్పలేయకుండా రెండు కళ్ళనిండానిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటాఎవరిది తెలియదులేమనసుకిది మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నాఅందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలేగాలులన్నీ నిన్ను తాకి గంధమాయేలేఅందమైన ఊహలేన్నో ఊసులాడేలేఅంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులు చూడని చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమే
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలేగాలులన్నీ నిన్ను తాకి గంధమాయేలేఅందమైన ఊహలేన్నో ఊసులాడేలేఅంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులు చూడని చిత్రమేచూస్తున్నది నేడు నా ప్రాణమే
Comments
Post a Comment