గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Yentha Sakkagunnaave |
Singer | Devi Sri Prasad |
Composer | Devi Sri Prasad |
Lyrics Writer | Chandrabose |
Music | Devi Sri Prasad |
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితేఏకంగా తగిలిన లంకె బిందె లాగఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావేసింత జట్టు ఎక్కి జిగురు కొయ్యబొతేసేథీకి అందిన సందమామ లాగఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
మల్లె పూల మధ్య ముద్దబంతి లాగఎంత సక్కగున్నావేముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగాఎంత సక్కగున్నావేసుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగాఎంత సక్కగున్నావే
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితేఏకంగా తగిలిన లంకె బిందె లాగఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావేసింత జట్టు ఎక్కి జిగురు కొయ్యబొతేసేథీకి అందిన సందమామ లాగఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
రెండు కాళ్ళ సీనుకువి నువ్వుగుండె షేర్లో దూకేసినావుఅలల మూటలిప్పేసినావుఎంత సక్కగున్నావేలచ్చ్మి ఎంత సక్కగున్నావే,మబ్బు లేని మెరుపువి నువ్వునెల మీద నడిసేసి నవ్వునన్ను నింగి సేసేసి నవ్వుఎంత సక్కగున్నావేలచ్చ్మి ఎంత సక్కగున్నావే
సెరుకు ముక్క నువ్వు కొరికి తింటే ఉంటేఎంత సక్కగున్నావేసెరుకు గడకే తీపి ఋషి తెలిపినావే,తిరునాళ్లలో తప్పి ఎడ్సెటి బిడ్డకుఎదురొచ్చిన తల్లి సిఱునవ్వు లాగఎంత సక్కగున్నావే లంచమి ఎంత సక్కగున్నావే
గాలి పల్లకీలో ఎంకి ఆట లాగఎంకి మాటలోనే తెలుగు మాటలాగాఎంత సక్కగున్నావే లంచమి ఎంత సక్కగున్నావే
కడవ నువ్వు నడుమున బెట్టికట్ట మీద నువ్వు నడిసొత్తా ఉంటేసంద్రం నీ సంకెక్కినట్టుఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
కట్టెలమోపు తలకెత్తుకొనిఅడుగు మీద అడుగెత్త ఉంటేఅడివి నీకు గొడుగట్టినట్టుఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
బురద సెలో వారి నాటు ఏత్థ ఉంటేఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావేభూమి బొమ్మకు నువ్వు ప్రాణం బొత్తనట్టుఎంత సక్కగున్నావే
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితేఏకంగా తగిలిన లంకె బిందె లాగఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
సింత జట్టు ఎక్కి జిగురు కొయ్యబొతేసేథీకి అందిన సందమామ లాగఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే.
Comments
Post a Comment