గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

గుచ్చే గులాబి సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ,english

 Guche Gulabi song lyrics " Most Eligible Bachelor " Armaan Malik Lyrics - Armaan Malik

Guche Gulabi song lyrics Most Eligible Bachelor Armaan Malik
Singer Armaan Malik
Composer Gopi Sundar
Music Gopi Sundar
Song WriterAnanta Sriram, Shree Mani

              Telugu Lyrics

అరె గుచ్చే గులాబి లాగా నా గుండెలోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబులాగా నా రెండు కళ్ళలో నిండినదే హే యే

ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి నేను నడిచానులే

అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే

ఊపిరి పని ఊపిరి చేసే ఊహలు పని ఊహలు చేసే
నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే
నేనేం మాటాడాలన్నా నన్నడిగి కదిలే పెదవే
నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే
ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే ఓ మాదిరి

అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే

నీకోసం వెతుకుతూ ఉంటే నే మాయం అవుతున్నానే
నను నాతో మళ్ళీ మళ్ళీ కొత్తగ వెతికిస్తావే
బదులిమ్మని ప్రశ్నిస్తావే నను పరుగులు పెట్టిస్తావే
నేనిచ్చిన బదులుని మళ్ళీ ప్రశ్నగ మారుస్తావే
హే పిల్లో నీతో కష్టమే
బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే

ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి నేను నడిచానులే

అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా

              Kannada lyrics

ಓಹ್, ನನ್ನ ಹೃದಯವನ್ನು ಸ್ಪರ್ಶಿಸುವ ಗುಲಾಬಿಯಂತೆ, ಹೊಳೆಯುವ ದೀಪದಂತೆ, ಅದು ನನ್ನ ಎರಡು ಕಣ್ಣುಗಳನ್ನು ತುಂಬುತ್ತದೆ, ಹೇ, ನೀವು ಯಾರೇ, ನೀವು ಏನು ಮಾಡಿದರೂ, ನನ್ನನ್ನು ಇಲ್ಲಿಗೆ ಎಳೆದರೂ, ಚಿಟಿಕೆ ಮಾಡಿದರೂ, ನೀವು ನನ್ನನ್ನು ಓದುತ್ತಿದ್ದೀರಿ ಕ್ಷಣಮಾತ್ರದಲ್ಲಿ ನೀ ನನ್ನೆದುರು ಬಂದು ನಿಲ್ಲು ಕಣ್ರೆಪ್ಪೆಗಳ ಹೊದಿಕೆಯೊಳಗೆ ಅಡಗಿಕೊ೦ಡರೂ ಕಲ್ಪನಾಲೋಕವನ್ನು ತು೦ಬಿಕೊ೦ಡರೂ ಕದಲಲಾರಿರಿ ಕದಲದಿರು ನಿಲ್ಲಲಾರರು ದಾರಿ ಬದಲಿಸುವೆ ನಾನು ನನ್ನ ದಡವನ್ನು ಮರೆತು ನಾನು ನಡೆಯುತ್ತೇನೆ
ಗುಲಾಬಿಯಂತೆ ಬೆಳಗುವ ಕಣ್ಣುಗಳಂತೆ, ಕಲೆ ತರುವ ಕಣ್ಣುಗಳು ನನಗೆ ಇಷ್ಟ, ನಿಮ್ಮ ಅನುಮತಿಯಿಲ್ಲದೆ ನಾನು ನಿಮಗೆ ಏನು ಹೇಳಲಿ? ಈ ಮನೋಭಾವವನ್ನು ಮಾತ್ರ ಬಿಡಬೇಡಿ. ಓಹ್, ನಾನು ಮಾದರಿ. ನಾನು ಯಾವಾಗ ' ಕಣ್ಮರೆಯಾಗುತ್ತಿದ್ದೇನೆ, ನೀವು ನನ್ನೊಂದಿಗೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹುಡುಕುತ್ತೀರಿ, ನೀವು ಉತ್ತರವನ್ನು ಪ್ರಶ್ನಿಸುತ್ತೀರಿ, ನೀವು ನನ್ನನ್ನು ಓಡಿಸುತ್ತೀರಿ, ನಾನು ನಿಮಗೆ ನೀಡಿದ ಉತ್ತರವನ್ನು ನೀವು ಪ್ರಶ್ನೆಯಾಗಿ ಪರಿವರ್ತಿಸುತ್ತೀರಿ, ಹೇ ಮೆತ್ತೆ, ನಿಮಗೆ ಕಷ್ಟ, ನಿನಗೇನು ಹೇಳದ ಪಾಠ, ಯಾವುದು ನ್ಯಾಯ, ನೀನು ಯಾರು, ಏನು ಮಾಡಿದಿರಿ, ನಾನು ಹೀಗೆ ಕ್ಷಣಮಾತ್ರದಲ್ಲಿ ಓದುತ್ತಿರುವೆ ನೀನು ಬಂದು ನಿಲ್ಲಿಸು ಬಂದು ನಿಲ್ಲಿಸು ನೀ ಯಾರೆಂದು ಬಚ್ಚಿಟ್ಟು ನಿನ್ನ ಕಣ್ರೆಪ್ಪೆಗಳ ಹೊದಿಕೆಯೊಳಗೆ ನಿನ್ನನ್ನು ಬಚ್ಚಿಟ್ಟು ನಿನ್ನ ಕಲ್ಪನೆಗಳನ್ನು ತುಂಬಿಸು ನನ್ನನು ಕದಲಿಸುವೆ ನೀನು ನನ್ನನು ನಿಲ್ಲುವಂತೆ ಮಾಡು ನೀನು ಮಲಗು ಚಲಿಸಲಾರದ ಬಲೆ ಸದಾ ನೀನು ಹೋಗುವ ದಾರಿಯನ್ನು ಬದಲಾಯಿಸುವೆ, ಹಾಗೆಯೇ ನೀನು ನನ್ನ ದಾರಿಯನ್ನು ಮರೆತಿರುವೆ, ನಾನು ನಡೆಯುತ್ತೇನೆ, ಗುಲಾಬಿಯಂತೆ, ಗುಲಾಬಿಯಂತೆ, ದೀಪದಂತೆ, ಕಲೆಯನ್ನು ತರುವ ದೀಪದಂತೆ ಬೆಳಗುವ ದೀಪದಂತೆ , ಕಲೆ ತರುವ ಕಣ್ಣುಗಳಂತೆ

                  English lyrics

Arre Guche Gulabi Laagaa Naa Gundelonthune Thaakinaadhe
Velugichhe Mathaabu Laagaa Naa Rendu Kallalo Nindinadhe Hey Ye

Evare Nuvve Em Chesinaave Itugaa Nanne Laagesinaave
Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnaave
Edhurai Vachhi Aapesi Nuvve Edharemundho Dhaachesinaave
Reppala Dhuppati Lopala Guppedu Oohalu Nimpaave
Kudhure Kadhipesthaavule Nidhure Nilipesthaavule
Kadhile Veele Leni Valalu Vesthaavule
Epudoo Velle Dhaarine Apude Maarchesthaavule
Naa Theeram Marichi Nenu Nadichaanule

Arre Guche Gulabi Laagaa Velugichhe Mathaabu Laagaa
Kalathechhe Kallaapi Laagaa Nachhaavule Bhallegaa
Arre Guche Gulabi Laagaa Velugichhe Mathaabu Laagaa
Kalathechhe Kallaapi Laagaa Nachhaavule Bhallegaa
Evare Nuvve Em Chesinaave Itugaa Nanne Laagesinaave
Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnaave

Oopiri Pani Oopiri Chese Oohala Pani Oohalu Chese
Naa Aalochanalokochhi Nuvvem Chesthunnaave
Nenem Maataadaalannaa Nannadigi Kadhile Pedhave
Naa Anumathi Lekundaane Nee Paluke Palikindhe
Emito Ee Vaikhari Oorike Unchavugaa Mari
Ayyaa Nene Oo Maadhiri

Arre Guche Gulabi Laagaa Velugichhe Mathaabu Laagaa
Kalathechhe Kallaapi Laagaa Nachhaavule Bhallegaa
Arre Guche Gulabi Laagaa Velugichhe Mathaabu Laagaa
Kalathechhe Kallaapi Laagaa Nachhaavule Bhallegaa
Evare Nuvve Em Chesinaave Itugaa Nanne Laagesinaave
Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnaave

Neekosam Vethuku Unte Ne Maayam Avuthunnaave
Nanu Naatho Mallee Mallee Kotthagaa Vethikisthaave
Badhulimmani Prashnisthaave Nanu Parugulu Pettisthaave

Nenichhina Badhuluni Mallee Prashnaga Maarusthaave
Hey Pillo Neetho Kashtame
Ballo Gullo Cheppani Paatame Nannaduguthu Unte Em Nyaayame

Evare Nuvve Em Chesinaave Itugaa Nanne Laagesinaave
Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnaave
Edhurai Vachhi Aapesi Nuvve Edharemundho Dhaachesinaave
Reppala Dhuppati Lopala Guppedu Oohalu Nimpaave
Kudhure Kadhipesthaavule Nidhure Nilipesthaavule
Kadhile Veele Leni Valalu Vesthaavule
Epudoo Velle Dhaarine Apude Maarchesthaavule
Naa Theeram Marichi Nenu Nadichaanule

Arre Guche Gulabi Laagaa Velugichhe Mathaabu Laagaa
Kalathechhe Kallaapi Laagaa Nachhaavule Bhallegaa
Arre Guche Gulabi Laagaa Velugichhe Mathaabu Laagaa
Kalathechhe Kallaapi Laagaa Nachhaavule Bhallegaa

Guche Gulabi song lyrics Most Eligible Bachelor Armaan Malik Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam