గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఓరయ్యో సాంగ్ లిరిక్స్ తెలుగు,కన్నడ, English

 Orayyo song lyrics " Rangasthalam " Chandrabose Lyrics - Chandrabose


Orayyo song lyrics Rangasthalam Chandrabose
Singer Chandrabose
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterChandrabose

                Telugu Lyrics

ఈ సేతితోనే పాలు పట్టాను
ఈ సేతితోనే బువ్వ బెట్టాను
ఈ సేతితోనే తలకు బోసను
ఈ సేతితోనే కాళ్ళు బిసికాను
ఈ సేతితోనే పాడే మోయాలా
ఈ సేతితోనే కోరిమి బెట్టాలా

ఈ సేతితోనే పాలు బట్టను
ఈ సేతితోనే బువ్వ బెట్టాను
ఈ సేతితోనే తలకు బోసను
ఈ సేతితోనే కాళ్ళు బిసికాను
ఈ సేతితోనే పాడే మొయ్యాలి
ఈ సేతితోనే కోరిమి బెట్టాలా

నాకు దారి సూపిన కళ్ళు
కట్టెల పాలియానా
మా భుజము తట్టిన సేతులు
బూడిద అయిపోయిన

మా కళలు సూసిన కళ్ళు
కాళీ కమిలిపోయెనా
మా మేలుకొలిపిన గొంతు
ఘాడ నిదురపోయెనా

మా బాధలను దోచే తోడుండేవాడే వీడు
ఈ భాధను ఒదొర్చ నువుంటే బాగుండురా
ఓరయ్యో నాగయ్యా ఓరయ్యో నాగయ్య

ఈ సేతితోనే దిష్టి తీసాను
ఈ సేతితోనే ఎన్ను నిమిరాను
ఈ సేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి బంపెను
ఈ సేతితోనే కాటికి బాంపాల
ఈ సేతితోనే మంటన గలపాల
ఓరయ్యో నాగయ్యా ఓరయ్యో నాగయ్య

తమ్ముడు నీకోసం తల్లడిల్లడయ్యా
సెల్లె గుండె నీకై సెరువై పోయిందయ్యా
కంచం లోని మెతుకు నిన్నే తినేనయ్య
నీ కళ్లద్దాలు నీకై కలియ సూసిందయ్యా
నీవు తొడిగిన సొక్క నీకై దిగులుపడి
సిలికా కొయ్య గుడి బెట్టుకుంది రయ్య

రంగస్థలంపై రంగస్థలంపై
నీ పాత్ర ముగుసిందిరా
వాళ్ళ కాట్లో సూన్య పాత్రా మొదలయ్యేనా
నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసిన
వెళ్లొస్తానంటూ సెప్పే ముక్క ఏళ్ళవురా
నా పాపపు సేవికడి వినపడకుంటదిరా

            Kannada lyrics

ನಾನು ಈ ಸೇಟಿಯೊಂದಿಗೆ ಹಾಲು ತೆಗೆದುಕೊಂಡೆ
 ನಾನು ಈ ಸೇತಿಯ ಜೊತೆ ಮದುವೆಯಾದೆ
 ನಾನು ಈ ಸೇಟಿಯಿಂದ ತಲೆಗೆ ಮುತ್ತು ಕೊಡುತ್ತೇನೆ
 ನಾನು ಈ ಸೇಟಿಯಿಂದ ಬೇಸತ್ತು ಹೋದೆ
 ಮೊಯಲಾ ಈ ಸೇಟಿಯೊಂದಿಗೆ ಹಾಡುತ್ತಾರೆ
 ಈ ಸೇತಿಯೊಂದಿಗೆ ಕೊರಿಮಿ ಬೆಟ್ಟ

 ನಾನು ಈ ಸೇಟಿಗೆ ಹಾಲು ಕೊಡುವುದಿಲ್ಲ
 ನಾನು ಈ ಸೇತಿಯ ಜೊತೆ ಮದುವೆಯಾದೆ
 ನಾನು ಈ ಸೇಟಿಯಿಂದ ತಲೆಗೆ ಮುತ್ತು ಕೊಡುತ್ತೇನೆ
 ನಾನು ಈ ಸೇಟಿಯಿಂದ ಬೇಸತ್ತು ಹೋದೆ
 ಮೊಯ್ಯಾಲಿ ಈ ಸೇಟಿಯೊಂದಿಗೆ ಹಾಡುತ್ತಾರೆ
 ಈ ಸೇತಿಯೊಂದಿಗೆ ಕೊರಿಮಿ ಬೆಟ್ಟ

 ನನಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡಿದ ಕಣ್ಣುಗಳು
 ಉರುವಲು ಪಾಲಿಯಾನಾ
 ನಮ್ಮ ಭುಜ ತಟ್ಟಿದ ಸೇತು
 ಅಶೆನ್

 ನಮ್ಮ ಕಲೆಯ ಕಣ್ಣುಗಳು
 ಕಾಳಿ ಸೇವಿಸಿದರೆ
 ನಮ್ಮ ಜಾಗೃತಿ ಧ್ವನಿ
 ಗದಾ ನಿದ್ರೆಪೋನ

 ಅವನು ನಮ್ಮ ದುಃಖಗಳಿಗೆ ಸಹಾಯಕ
 ನೀವು ಈ ಹೊರೆಯನ್ನು ತೆಗೆದುಹಾಕಿದರೆ ಒಳ್ಳೆಯದು
 ಓರಯೋ ನಾಗಯ್ಯ ಓರಯೋ ನಾಗಯ್ಯ

 ಈ ಸೇತಿಯೊಂದಿಗೆ ನಾನು ದಿಷ್ಟಿ ತೆಗೆದುಕೊಂಡೆ
 ಎನ್ನು ನಿಮಿರ ಈ ಸೇತಿಯೊಂದಿಗೆ
 ನಾನು ಈ ಸೇಟಿಯೊಂದಿಗೆ ನಡೆಯಲು ಕಲಿತಿದ್ದೇನೆ
 ನಾನು ಈ ಸೇತಿಯೊಂದಿಗೆ ಶಾಲೆಗೆ ಹೋಗಿದ್ದೆ
 ಈ ಸೇಟಿಯಿಂದ ಬಂಪಾಲ ಕಚ್ಚಿದೆ
 ಈ ಸೇತಿ ಸಹಿತ ಮಂಟನ ಗಲಾಪಲಾ
 ಓರಯೋ ನಾಗಯ್ಯ ಓರಯೋ ನಾಗಯ್ಯ

 ನನ್ನ ಸಹೋದರ ನಿನಗಾಗಿ ಕಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ
 ಸೆಲೆಯ ಹೃದಯವು ನಿನಗಾಗಿ ಹೋಗಿದೆ
 ಗಾಜಿನ ಬಿರುಕು ನಿಮ್ಮನ್ನು ತಿನ್ನುತ್ತದೆ
 ನಿಮ್ಮ ಕನ್ನಡಕವನ್ನು ನೀವು ಧರಿಸುತ್ತಾರೆ
 ನೀನು ತೆಗೆದ ಅಂಗಿ ನಿನಗೆ ದುಃಖವಾಗಿದೆ
 ರಾಯರು ಸಿಲಿಕಾ ಕೋಯಾ ದೇವಸ್ಥಾನವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದರು

 ವೇದಿಕೆಯಲ್ಲಿ ವೇದಿಕೆಯಲ್ಲಿ
 ನಿಮ್ಮ ಪಾತ್ರ ಮುಗಿದಿದೆಯೇ?
 ಅವರ ಕಚ್ಚುವಿಕೆಯಲ್ಲಿ ಸುನ್ಯಾ ಪಾತ್ರ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ
 ನಿನ್ನ ಅಭಿನಯಕ್ಕೆ ಕಣ್ಣೀರು ಬಂತು
 ಒಂದು ತುಂಡು ಸೆಪ್ಪೆ ಹೊರಡಲಿದೆ
 ನನ್ನ ಪಾಪಿ ಸೇವಕನ ಮಾತು ನಿನಗೆ ಕೇಳಿಸುತ್ತಿಲ್ಲವೇ?

              English lyrics

Ee sethithone paalu pattanu
Ee sethithone buvva bettanu
Ee sethithone thalaku bosanu
Ee sethithone kaallu bisikaanu
Ee sethithone paade moyyaalaa
Ee sethithone korimi bettalaa

Ee sethithone paalu battanu
Ee sethithone buvva bettanu
Ee sethithone thalaku bosanu
Ee sethithone kaallu bisikaanu
Ee sethithone paade moyyaala
Ee sethithone korimi bettala

Naaku dhaari soopina kallu
Kattela paaleyanaa
Maa bhujamu thattina sethulu
Boodidha aipoyena



Maa kalalu soosina kallu
Kaali kamilipoyenaa
Maa melukolipina gonthu
Ghaada nidurapoyena

Maa bhadhalanu dhocha thodundevade veedu
Ee bhadhanu odhorcha nuvunte bagundura
Orayyo naagayyaa orayyo naagayya

Ee sethithone dhishti theesanu
Ee sethithone yennu nimiraanu
Ee sethithone nadaka nerpanu
Ee sethithone badiki bampanu
Ee sethithone kaatiki bampaala
Ee sethithone mantana galapaala
Orayyo naagayyaa orayyo naagayya

Thammudu neekosam thalladilladayya
Selle gunde neekai seruvai poyindayya
Kancham loni methuku ninne thinenayya
Nee kalladdalu neekai kaliya soosindayya
Neevu thodigina sokka neekai dhigulupadi
Silaka koyya gudi bettukundi rayya

Rangasthalana Rangasthalana
Nee paathra mugusindira
Valla kaatlo soonya pathra modalayyena
Nee natanaku kanneeti sappatlu kurisena
Vellosthanantu seppe mukka yellavura
Naa paapapu sevikadi vinapadakuntadira

Orayyo song



lyrics Rangasthalam Chandrabose Watch Video



Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam