గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

అనితా ఓ వనితా… నా అందమైన అనితా సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

 Anitha O Anitha Song Lyrics " private album " Guniparthi Nagaraj Lyrics - Guniparthi Nagaraj


Anitha O Anitha Song Lyrics private album Guniparthi Nagaraj
Singer Guniparthi Nagaraj
Composer Ravi Kalyan
Music Ravi Kalyan
Song WriterGuniparthi Nagaraj

                Telugu Lyrics


నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది
వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత
అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమపైనా
నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా
ఓ ఓ హో.. ఓ హో హో హో ఒహోహో, ఓ ఓ హో

నమ్మవుగా చెలియా… నే నిజమే చెబుతున్నా
నీ ప్రేమ అనే పంజరాన… చిక్కుకొని పడి ఉన్నా
కలల కూడ నీ రూపం… నను కలవరపరిచెనే
కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వొక చోటా… నేనొక చోటా
నిను చూడకుండ నే క్షణం ఉండలేనుగా
నా పాటకి ప్రాణం నీవే… నా రేపటి స్వప్నం నీవే
నా ఆశల రాణివి నీవే… నా గుండెకి గాయం చేయకే, అనితా
అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా


నువ్వే నా దేవతవని… ఎదలో కొలువుంచా
ప్రతి క్షణమూ ధ్యానిస్తూ… పసి పాపల చూస్తా
విసుగు రాని నా హృదయం… నీ పిలుపుకై ఎదురు చూసె
నిను పొందని ఈ జన్మే… నాకెందుకని అంటుందే
కరుణిస్తావో, కాటేస్తావో… నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
నన్ను వీడని నీడవు నీవే… ప్రతి జన్మకి తోడువు నీవే
నా కమ్మని కల్లలు కూల్చి… నను ఒంటరి వాన్ని చేయకే, అనిత
అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది
వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత
అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన

ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనె
ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఒట్టేసి చెపుతున్నా… నా ఊపిరి ఆగు వరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా, అనిత
అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన

              Kannada Lyrics 

ನನ್ನ ಜೀವ, ನನ್ನನ್ನು ಬಿಡಬೇಡ
 ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕರಗಿಸಿ
 ಮತ್ತೆ ಮತ್ತೆ ನನ್ನ ಮನಸ್ಸು ನಿನ್ನನ್ನು ಕಾಡುತ್ತಿದೆ
 ವಡ್ಡಣ್ಣ ಕೇಳಲ್ಲ... ನೀನು ಬೇಕು ಅನಿತಾ
 ಅನಿತಾ ಅನಿತಾ ಓ ವನಿತಾ... ನನ್ನ ಸುಂದರ ಅನಿತಾ
 ದಯೆ ಅಥವಾ ಕರುಣೆ... ನನ್ನ ಬಡ ಪ್ರೀತಿಯ ಮೇಲೆ
 ನನ್ನ ಜೀವ ನನ್ನ ಬಿಡಬೇಡ... ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಕರಗಿಸು
 ಓಹೋ ಹೋ.. ಓಹೋ ಹೋ ಹೋ ಹೋ ಓಹೋಹೋ, ಓಹೋ ಹೋ

 ನನ್ನನ್ನು ನಂಬಿ... ನಾನು ಸತ್ಯವನ್ನೇ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ
 ನಿನ್ನ ಪ್ರೀತಿಯ ಪಂಜರ... ಸಿಕ್ಕಿಬಿದ್ದಿದೆ
 ಕನಸಿನಲ್ಲಿಯೂ ನಿನ್ನ ರೂಪ... ನನ್ನನ್ನು ಕದಡುತ್ತದೆ
 ನಿನ್ನ ನೋಡಿ ಕನುಪಪ ಕಣ್ಣೀರು
 ನೀನು ಎಲ್ಲೋ... ನಾನೆಲ್ಲೋ
 ನಿನ್ನನ್ನು ನೋಡದೆ ನಾನು ಒಂದು ಕ್ಷಣವೂ ಬದುಕಲಾರೆ
 ನನ್ನ ಹಾಡಿಗೆ ನೀನೇ ಜೀವ... ನಾಳೆಯ ನನ್ನ ಕನಸು ನೀನು
 ನೀನು ನನ್ನ ಭರವಸೆಯ ರಾಣಿ... ನನ್ನ ಹೃದಯವನ್ನು ನೋಯಿಸಬೇಡ ಅನಿತಾ
 ಅನಿತಾ ಅನಿತಾ ಓ ವನಿತಾ... ನನ್ನ ಸುಂದರ ಅನಿತಾ
 ದಯೆ ಅಥವಾ ದಯೆ... ನನ್ನ ಬಡ ಪ್ರೀತಿಯ ಮೇಲೆ
 ನನ್ನ ಜೀವ ನನ್ನ ಬಿಡಬೇಡ... ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಕರಗಿಸು


 ನೀನೇ ನನ್ನ ದೇವತೆ... ಅಳತೆ ಮಾಡು
 ಪ್ರತಿ ಕ್ಷಣ ಧ್ಯಾನ... ಗಂಡು ಮಗುವನ್ನು ನೋಡಿ
 ಬೇಜಾರಾಗದ ನನ್ನ ಹೃದಯ... ನಿನ್ನ ಕರೆಗಾಗಿ ಕಾಯುತ್ತಿದೆ
 ಈ ಜನ್ಮವೇ ನಿನಗೆ ಸಿಗಲಿಲ್ಲ... ಯಾಕೆ ಹೇಳುತ್ತೇನೆ
 ನೀನು ಕನಿಕರವೋ ಕಹಿಯೋ... ನೀನಿಲ್ಲದಿದ್ದರೆ ನಾನು ನಾಶವಾಗುತ್ತೇನೆ
 ನನ್ನ ಬಿಡದ ನೆರಳು ನೀನು... ಪ್ರತಿ ಜನ್ಮಕ್ಕೂ ನೀನೇ ಸಂಗಾತಿ
 ಅನಿತಾ, ನನ್ನ ಸ್ನೇಹಿತನನ್ನು ನಾಶಮಾಡುವ ಮೂಲಕ ... ನನ್ನನ್ನು ಒಂಟಿಯಾಗಿಸಲು
 ಅನಿತಾ ಅನಿತಾ ಓ ವನಿತಾ... ನನ್ನ ಸುಂದರ ಅನಿತಾ
 ದಯೆ ಅಥವಾ ದಯೆ... ನನ್ನ ಬಡ ಪ್ರೀತಿಯ ಮೇಲೆ

 ನನ್ನ ಜೀವ, ನನ್ನನ್ನು ಬಿಡಬೇಡ
 ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕರಗಿಸಿ
 ಮತ್ತೆ ಮತ್ತೆ ನನ್ನ ಮನಸ್ಸು ನಿನ್ನನ್ನು ಕಾಡುತ್ತಿದೆ
 ವಡ್ಡಣ್ಣ ಕೇಳಲ್ಲ... ನೀನು ಬೇಕು ಅನಿತಾ
 ಅನಿತಾ ಅನಿತಾ ಓ ವನಿತಾ... ನನ್ನ ಸುಂದರ ಅನಿತಾ
 ದಯೆ ಅಥವಾ ದಯೆ... ನನ್ನ ಬಡ ಪ್ರೀತಿಯ ಮೇಲೆ

 ಒಂದು ದಿನ ನೀನು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸಾಯಲು ಸ್ವಲ್ಪ ಭರವಸೆ ಸಾಕು
 ಸಮಯವು ಯಾರನ್ನೂ ಯೋಚಿಸುವುದಿಲ್ಲ
 ಸಮಯವು ಯಾರನ್ನೂ ಯೋಚಿಸುವುದಿಲ್ಲ
 ಒಟ್ಟೇಸಿ ಹೇಳುತ್ತಾನೆ... ನನ್ನ ಉಸಿರು ನಿಲ್ಲುವವರೆಗೂ
 ಲವ್ ಯು, ಅನಿತಾ
 ಅನಿತಾ ಅನಿತಾ ಓ ವನಿತಾ... ನನ್ನ ಸುಂದರ ಅನಿತಾ
 ದಯೆ ಅಥವಾ ದಯೆ... ನನ್ನ ಬಡ ಪ್ರೀತಿಯ ಮೇಲೆ

                English lyrics


Naa Praanamaa Nanu Veedipokumaa
Nee Premalo Nanu Karaganeekumaa
Padhe Padhe Naa Manase Ninne Kalavaristhondhi
Vaddhannaa Vinakundaa Ninne Korukuntondhi, Anitha
Anitha Anitha O Vanitha… Naa Andhamaina Anitha
Dhaya Ledha Kaasthainaa… Naa Peda Premapainaa
Naa Praanamaa Nanu Veedipokumaa
Nee Premalo Nanu Karaganeekumaa

Nammavugaa Cheliyaa Ne Nijame Chebuthunnaa
Nee Prema Ane Panjaraana Chikkukoni Padi Unnaa
Kalala Kooda Nee Roopam Nanu Kalavaraparichene
Kanupaapa Ninu Choodaalani Kanneere Pettene
Nuvvoka Chotaa Nenoka Chotaa
Ninu Choodakunda Ne Kshanam Undalenugaa
Naa Paataki Praanam Neeve Naa Repati Swapnam Neeve
Naa Aashala Ranivi Neeve… Naa Gundeki Gaayam Cheyake, Anitha

Anitha Anitha O Vanitha… Naa Andhamaina Anitha
Dhaya Ledha Kaasthainaa… Naa Peda Premapainaa
Naa Praanamaa Nanu Veedipokumaa
Nee Premalo Nanu Karaganeekumaa

Nuvve Naa Devathavani… Edhalo Koluvunchaa
Prathi Kshanamu Dhyaanisthu Pasi Paapala Choosthaa
Visugu Raani Naa Hrudhayam… Nee Pilupukai Edhuru Choose
Ninu Pondhani Ee Janme Naakendukani Antundhe
Karunisthaavo, Kaatesthaavo… Nuvvu Kaadhani Ante Ne Shilanavuthaane
Nannu Veedani Needavu Neeve… Prathi Janmaki Thoduvu Neeve
Naa Kammani Kallalu Koolchi Nanu Ontari Vaadni Cheyake, Anitha
Anitha Anitha O Vanitha… Naa Andhamaina Anitha
Dhaya Ledha Kaasthainaa… Naa Peda Premapainaa

Naa Praanamaa Nanu Veedipokumaa
Nee Premalo Nanu Karaganeekumaa
Padhe Padhe Naa Manase Ninne Kalavaristhondhi
Vaddhannaa Vinakundaa Ninne Korukuntondhi, Anitha
Anitha Anitha O Vanitha… Naa Andhamaina Anitha
Dhaya Ledha Kaasthainaa… Naa Peda Premapainaa

Edho Roju Naapai Nee Prema Kaluguthundhane
Oka Chinni Aasha Naalo Chachhentha Prema Madhilo
Evaru Emanukunnaa Kaalame Kaadhanaa
Evaru Emanukunnaa Kaalame Kaadhanaa
Ottesi Cheputhunnaa… Naa Oopiri Aagu Varaku
Ninu Premisthune Untaa, Anitha
Anitha Anitha O Vanitha… Naa Andhamaina Anitha
Dhaya Ledha Kaasthainaa… Naa Pedha Premapainaa

Anitha O Anitha Song Lyrics private album Guniparthi Nagaraj Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam