గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్ సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

 What's Happening Song Lyrics "Dhamaka" Ramya Behra & Bhargavi Pillai Lyrics - Ramya Behra & Bhargavi Pillai


What's Happening Song Lyrics Dhamaka Ramya Behra & Bhargavi Pillai
Singer Ramya Behra & Bhargavi Pillai
Composer Bheems Ceciroleo
Music Bheems Ceciroleo
Song WriterSaraswathi Putra Rama jogaiah Shastry

                Telugu Lyrics

సింగిల్ గానే ఉంటా… ఏ లవ్ లో పడకుండా
అని అనుకున్న మాటే ఏమయ్యిందో
అబ్బాయిల్తో కాస్త… అమ్మాయి జాగ్రత్త
అని నాన్నన్న మాటే ఎటుపోయిందో

ఇలా చూసి చూడగానే… భలే నచ్చేసాడే
నచ్చాడని తెలిసే లోపే… నాలోకొచ్చేసాడే
పిల్లో దాటి కల్లో కూడా… వాడే ఉన్నాడే
సింగిల్ పిల్ల సిస్టం మొత్తం… డిస్టర్బ్ చేసాడే

వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఆన్ మై వేలో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఆన్ మై వేలో

పది గంటలకే పడుకునేదాన్ని
వీడొచ్చాకేమో రెండవుతోందే
గది గడపలనే… దాటని దాన్ని
తిరిగొచ్చే టైమేమో ఏడవుతోందే

ఫ్రెండ్స్ మీటింగ్స్… పార్టీస్ మానేస్తున్నా
డైలీ ఛార్జింగు… త్రి టైమ్స్ పెట్టేస్తున్నా
నేను నాకన్నా తనతోనే గడిపేస్తున్నా
ఇన్నినాళ్ళు నాతో పెరిగిన నేనేమైపోతున్నా

వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఆన్ మై వేలో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఆన్ మై వేలో

బుజ్జి అంటూ… కన్నా అంటూ
వాడంటుంటే పడి చస్తున్నా
కాఫీలంటూ, మూవీస్ అంటూ
తనతో తిరిగే… సాకులే వెతికేస్తున్నా
జాలీ జాలిగా… లాంగ్ డ్రైవ్ లు తిరిగేస్తున్నా
కాలి దొరికిందో… వాట్సాప్ ను తిరగేస్తున్నా
క్రేజీ మూమెంట్స్… ఎన్నెన్నో పోగేస్తున్నా
అయిబాబోయ్ ఈ లవ్లో ఇంతుందా… అని అనుకుంటున్నా

వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఆన్ మై వేలో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఇన్ మై దిల్లో
వాట్స్ హపెనింగ్… వాట్స్ హపెనింగ్
ఆన్ మై వేలో

               Kannada Lyrics

ನಾನು ಒಂಟಿಯಾಗಿಯೇ ಇರುತ್ತೇನೆ... ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಬೀಳದೆ
 ನಾನು ಅಂದುಕೊಂಡದ್ದು ಏನಾಯಿತು
 ಹುಡುಗರ ಜೊತೆ ಹುಷಾರಾಗಿರಿ... ಹುಡುಗಿ
 ಅದಕ್ಕೇ ಅಪ್ಪ ಹೇಳಿದ್ದು

 ಇದನ್ನು ನೋಡಿದಾಗ... ಇಷ್ಟವಾಯಿತು
 ನನಗೆ ಇಷ್ಟ ಎಂದು ತಿಳಿಯುವ ಮೊದಲೇ...
 ದಿಂಬಿನ ಆಚೆಗೂ...
 ಇಡೀ ಏಕ ಮಗುವಿನ ವ್ಯವಸ್ಥೆಯು ... ಗೊಂದಲದ

 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ

 ನಾನು ಹತ್ತು ಗಂಟೆಗೆ ಮಲಗಲು ಹೋಗುತ್ತಿದ್ದೆ
 ಬಿಡಲು ಇದು ಒಂದು ಸೆಕೆಂಡ್
 ಅದು ಕೋಣೆಯ ಹೊಸ್ತಿಲನ್ನು ದಾಟುವುದಿಲ್ಲ
 ಹಿಂತಿರುಗುವ ಸಮಯ ಬಂದಿದೆ

 ಸ್ನೇಹಿತರ ಸಭೆಗಳನ್ನು... ಪಾರ್ಟಿಗಳನ್ನು ತಪ್ಪಿಸುವುದು
 ಪ್ರತಿದಿನ ಚಾರ್ಜಿಂಗ್... ಮೂರು ಬಾರಿ
 ನಾನು ನನ್ನೊಂದಿಗೆ ಹೆಚ್ಚು ಸಮಯ ಕಳೆಯುತ್ತೇನೆ
 ಇಷ್ಟು ವರ್ಷ ನನ್ನೊಂದಿಗೆ ಬೆಳೆದ ವ್ಯಕ್ತಿ ನಾನೇನಾ?

 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ

 ಬುಜ್ಜಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ... ಕನ್ನ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ
 ಅದನ್ನು ಬಳಸುತ್ತಿದ್ದರೆ ಕೆಳಗೆ ಬಿದ್ದು ಸಾಯುತ್ತೀರಿ
 ಕಾಫಿ ಮತ್ತು ಚಲನಚಿತ್ರಗಳಂತೆ
 ಅವನೊಂದಿಗೆ ಹ್ಯಾಂಗ್ ಔಟ್ ಮಾಡಲು ಮನ್ನಿಸುವಿಕೆಯನ್ನು ಹುಡುಕುತ್ತಿದೆ
 ಜಾಲಿ ಕರುಣೆ... ಲಾಂಗ್ ಡ್ರೈವ್‌ಗಳು ಸುತ್ತುತ್ತಿವೆ
 ಕಾಲುಗಳು ಸಿಕ್ಕಿದ್ಯಾ... ವಾಟ್ಸಾಪ್ ತಿರುಗಿಸುತ್ತಿದ್ದೇನೆ
 ಹುಚ್ಚು ಕ್ಷಣಗಳು... ಹಲವು
 ಐಬಾಬಾಯ್ ಇದು ಪ್ರೀತಿಯೇ ಎಂದು ನಾನು ಭಾವಿಸುತ್ತೇನೆ?

 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
 ಏನಾಗುತ್ತಿದೆ... ಏನಾಗುತ್ತಿದೆ
 ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ

                  English lyrics

Single Gaane Untaa, Ye Love Lo Padakunda
Ani Anukunna Maate Emayyindho
Abbaayiltho Kaastha Ammaayi Jagrattha
Ani Naannanna Maate Etupoyindho
Ilaa Choosi Choodagaane Bhale Nachhesaade
Nachhaadani Telise Lope Naalokochhesaade
Pillow Daati Kallo Kooda Vaade Unnaade
Single Pilla System Mottham Disturb Chesaade
What’s Happening… What’s Happening
In My Dillo
What’s Happening… What’s Happening
On My Way Lo
What’s Happening… What’s Happening
In My Dillo
What’s Happening… What’s Happening
On My Way Lo
Padhi Gantalake Padukunedaanni
Veedochhaakemo Rendavuthondhe
Gadhi Gadapalane Daatani Daanni
Thirigochhe Time Emo Edavuthondhe

Friends Meetings Parties Maanesthunnaa
Daily Charging Three Times Pettesthunna
Nenu Naakannaa Thanathone Gadipesthunna
Inninaallu Naatho Perigina Nenemaipothunna
What’s Happening… What’s Happening
In My Dillo
What’s Happening… What’s Happening
On My Way Lo
What’s Happening… What’s Happening
In My Dillo
What’s Happening… What’s Happening
On My Way Lo

Bujji Antu… Kanna Antu
Vaadantunte Padi Chasthunna
Coffee’lantu Movies Antu
Thanatho Thirige Saakule Vethikesthunna

Jolly Jolligaa Long Drive’lu Tirigesthunna
Kaali Dorikindho Whatsapp Nu Tiragesthunna
Crazy Movements Ennenno Pogesthunna
Aybaaboi Ee Love Lo Inthundhaa
Ani Anukuntunnaa

What’s Happening… What’s Happening
In My Dillo
What’s Happening… What’s Happening
On My Way Lo
What’s Happening… What’s Happening
In My Dillo
What’s Happening… What’s Happening
On My Way Lo

What's Happening Song Lyrics Dhamaka Ramya Behra & Bhargavi Pillai Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam