గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

పల్లెటూరిలోనే సాధ్యం సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ

 

Palleturilone Sadhyam Song Lyrics Weekend Party Kailash Kher Lyrics - Kailash Kher


Palleturilone Sadhyam Song Lyrics Weekend Party Kailash Kher
Singer Kailash Kher
Composer Sadachandra
Music Sadachandra
Song WriterChandrabose

                 Telugu Lyrics

నేల తల్లికి తొలిసూరు బిడ్డ పల్లెటూరు
ఇళ్ళన్ని చుక్కలుగా వేసిన పెద్ద ముగ్గే పల్లెటూరు
మట్టిని ముద్దాడే పాదాలు
ప్రవహించే చోటే పల్లెటూరు.....

పల్లవి
లే లే లే లే లెమ్మంటూ సూర్యుణ్ణి నిద్దర లేపటం
లేచి కూత పెట్టమంటూ కోడి పుంజుని తొందర పెట్టడం
పేడ నీళ్లతో అలుకు చల్లడం
నల్లబొగ్గుతో పళ్ళు తోమడం
మట్టి కుండలో వంట వండటం
ప్రకృతి మాత ఒడిలో ....ఓ..ఓ..ఓ..ఓ
ప్రకృతి మాత ఒడిలో నిత్యం పసిపాపలుగా బ్రతకడం
పల్లెటూరిలోనే సాధ్యం-ఇది పల్లెటూరిలోనే సాధ్యం 

చరణం1
పంచాయితీలో ఒక్కడి మాటకి
అందరు కట్టుబడి ఉండటం
పక్కింటి కూరలు ఈ ఇంటి అన్నంతో
అనుబంధాన్నే కలపటం..
ఎవరో తెలియని అతిధుల కోసం
ఇంటికి అరుగులు కట్టడం
చీమలు తినడం కోసం బియ్యపిండితో
 ముగ్గులు వెయ్యడం

తురక దూదేకుల పీరిలను-ఎల్లయ్యే 
యెత్తుకోని తిరగటం
శ్రీరామ నవమి వడపప్పుని చాంద్ పాషా 
అందరికి పంచటం
ప్రకృతి మాత గుడిలో ..ఓ.ఓ..ఓ.ఓ..ఓ
ప్రకృతి మాత గుడిలో నిత్యం-భక్తులుగా బ్రతికెయ్యటం
పల్లెటూరిలొనే సాధ్యం-ఇది పల్లెటూరిలోనే సాధ్యం 

చరణం2
గోచీకట్టిన కాసేపోసిన ఆస్లీలత ఆనింపించదు
పనిపాటల్లో తిట్లు దొర్లిన అసభ్యంగా వినిపించదు
చెంబు చేట బయటే వున్నా-దొంగలు రారని నమ్మకం
విత్తులు నాగలి సిద్ధం చేసి-వానోస్తుందని విశ్వాసం

పురుగు పుట్రతో కలిసుంటూ
చావొస్తే రానుయ్యను ధైర్యం 
ప్రకృతి మాత బడిలో....ఓ..ఓ..ఓ..ఓ
విద్యార్థులు గా బ్రతకటం..
పల్లెటూరిలోనే సాధ్యం-ఇది పల్లెటూరిలోనే సాధ్యం

                Kannada Lyrics

ಭೂಮಿ ತಾಯಿಯ ಚೊಚ್ಚಲ ಮಗು ಗ್ರಾಮ

 ಮನೆಗಳಿಂದ ಕೂಡಿದ ದೊಡ್ಡ ಮುಗ್ಗೆ ಗ್ರಾಮ

 ಮಣ್ಣನ್ನು ಚುಂಬಿಸುತ್ತಿರುವ ಪಾದಗಳು

 ಅದು ಹರಿಯುವ ಗ್ರಾಮವೇ.


 ಮುನ್ನುಡಿ

 ಪಠಣ ಮಾಡುವ ಮೂಲಕ ಸೂರ್ಯನನ್ನು ಎಚ್ಚರಗೊಳಿಸುವುದು

 ಕೋಳಿ ಎದ್ದು ಮಲಗಲು ಆತುರಪಡುತ್ತಿದೆ

 ಗೊಬ್ಬರವನ್ನು ನೀರಿನಿಂದ ಸಿಂಪಡಿಸುವುದು

 ಇದ್ದಿಲಿನಿಂದ ಹಲ್ಲುಜ್ಜುವುದು

 ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಅಡುಗೆ ಮಾಡುವುದು

 ಪ್ರಕೃತಿ ಮಾತೆಯ ಮಡಿಲಲ್ಲಿ ....ಓ..ಓ..ಓ..ಓ

 ಪ್ರಕೃತಿ ಮಾತೆಯ ಮಡಿಲಲ್ಲಿ ಸದಾ ಶಿಶುಗಳಾಗಿ ಬಾಳು

 ಇದು ಗ್ರಾಮಾಂತರದಲ್ಲಿ ಸಾಧ್ಯ - ಇದು ಗ್ರಾಮಾಂತರದಲ್ಲಿ ಸಾಧ್ಯ


 ಚರಣ 1

 ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಒಬ್ಬರ ಮಾತಿಗೆ

 ಎಲ್ಲರೂ ಬದ್ಧರಾಗಿದ್ದಾರೆ

 ಈ ಮನೆಯ ಅನ್ನದೊಂದಿಗೆ ಪಕ್ಕದ ಮನೆಯ ಮೇಲೋಗರಗಳು

 ಲಗತ್ತನ್ನು ಸಂಪರ್ಕಿಸಲಾಗುತ್ತಿದೆ..

 ಅಪರಿಚಿತರಿಗೆ

 ಮನೆಗೆ ಛಾವಣಿಗಳನ್ನು ನಿರ್ಮಿಸುವುದು

 ಇರುವೆಗಳು ತಿನ್ನಲು ಅಕ್ಕಿ ಹಿಟ್ಟಿನೊಂದಿಗೆ

 ಮೂರು ಸಾವಿರ


 ತುರಕ ದೂದೇಕುಲ ಪೇರಿನು-ಎಲ್ಲಾಯೆ

 ತಿರುಗುತ್ತಿದೆ

 ಶ್ರೀ ರಾಮ ನವಮಿ ವಡಪ್ಪುನಿ ಚಾಂದ್ ಪಾಶಾ

 ಎಲ್ಲರಿಗೂ ಹಂಚಲಾಗುತ್ತಿದೆ

 ಪ್ರಕೃತಿ ಮಾತೆಯ ಮಂದಿರದಲ್ಲಿ..ಓ.ಓ.ಓ..ಓ

 ಪ್ರಕೃತಿ ಮಾತೆಯ ಮಂದಿರದಲ್ಲಿ ಭಕ್ತನಾಗಿ ಬಾಳು

 ಗ್ರಾಮಾಂತರದಲ್ಲಿ ಸಾಧ್ಯ - ಇದು ಗ್ರಾಮಾಂತರದಲ್ಲಿ ಸಾಧ್ಯ


 ಚರಣ 2

 ಗೋಚಿಕಟ್ಟಿಯ ಸ್ವಂತಿಕೆ ಆಕರ್ಷಕವಾಗಿಲ್ಲ

 ಕೃತಿಗಳಲ್ಲಿನ ಶಾಪಗಳು ಅಸಭ್ಯವಾಗಿ ಧ್ವನಿಸುವುದಿಲ್ಲ

 ಚೆಂಬು ಕೈ ಹೊರಗಿದ್ದರೂ ಕಳ್ಳರು ಬರುವುದಿಲ್ಲ ಎಂಬ ನಂಬಿಕೆ ಇದೆ

 ನೇಗಿಲಿನಿಂದ ಬೀಜಗಳು ಸಿದ್ಧವಾಗುತ್ತವೆ ಎಂಬ ನಂಬಿಕೆ


 ಹುಳುವಿನ ಮಗನ ಜೊತೆ ಸಭೆ

 ಸಾಯುವ ಧೈರ್ಯ

 ಪ್ರಕೃತಿ ಮಾತೆಯ ಶಾಲೆಯಲ್ಲಿ....ಓ..ಓ..ಓ..ಓ

 ವಿದ್ಯಾರ್ಥಿಗಳಾಗಿ ಬದುಕುವುದು..
 ಇದು ಗ್ರಾಮಾಂತರದಲ್ಲಿ ಸಾಧ್ಯ - ಇದು ಗ್ರಾಮಾಂತರದಲ್ಲಿದೆ

Palleturilone Sadhyam Song Lyrics Weekend Party Kailash Kher Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam