గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఆరడుగులుంటాడా సాంగ్ లిరిక్స్ తెలుగు, English

Aaraduguluntada song lyrics "Seethamma Vakitlo Sirimalle Chettu" Kalyani Lyrics - Kalyani


Aaraduguluntada song lyrics
Singer Kalyani
Composer Mickey.J.Mayor
Music Mickey.J.Mayor
Song WriterAnantha Sriram

                 Telugu Lyrics

ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడ
ఆశ పెడుతుంటాడు ఆటపడుతుంటాడ
అందరికి నాచేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిల్వవెందుకే
బెరుగ్గా బెరుగ్గా ఐపోకే
బదులు ఏది ఇవ్వకుండా వెళిపోతే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడ
ఆశ పెడుతుంటాడ ఆటపడుతుంటాడ
అందరికి నాచేసే వాడా

మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేయడా
కబురులు చినుకులతో పొడి కలలన్ని తడిపేయడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊడేయడా
పలుకుల అలికిడి తో ఆసలకే ఆయువు పోయాడా
మౌనమై వాడు ఉంటె ప్రాణమేమవ్వునో
నువ్వేనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతూ
నువ్వేనా సమస్తం అంటాడే
కలలోన కూడా కాలుకందనీడే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడ
ఆశ పెడుతుంటాడు ఆటపడుతుంటాడ
అందరికి నాచేసే వాడా

అడిగిన సమయంలో తాను అలవోకగా నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకునే మనసుంటే ఇంకేంకావాలి
అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి
కొరికేదైనా గాని తీర్చి తీరాలని
అతన్నే అతన్నే అతన్నే చూడటానికి
వయస్సే తపిస్తూ ఉంటుంది
ఏపుడింక వాడు నన్ను చేరుతాడే

                 English lyrics

Aaraduguluntaada yedadugulesthada
yemadigina ichhe vaada
aasha peduthuntaada aatapaduthuntaada
andariki nachese vaadaa
sarigga sarigga sarigga nilavavenduke
berugga berugga ipoke
badulu yedi yedi ivvakunda velipothe
Aaraduguluntaada yedadugulesthada
yemadigina ichhe vaada
aasha peduthuntaada aatapaduthuntaada
andariki nachese vaadaa

Matala itukalatho gundello kotalu katteida
kaburula chinukulatho podi kalalanni tadipeyada
oosula urukulatho oohalake oopiri oodeyada
palukula alikidi tho aasalake aayuvu poyada
mounamai vadu unte pranamemavvuno
nuvve na prapancham anestu venaka tirugutu
nuvvena samastam antade
kalalona kuda kanukandaneede
Aaraduguluntaada yedadugulesthada
yemadigina ichhe vaada
aasha peduthuntaada aatapaduthuntaada
andariki nachese vaadaa

Adigina samayamlo thanu alavokaga nanu moyaali
sogasuni pogadadame thanakalavaataipovaali
panulanu panchukune manasunte inkemkavali
alakani thelusukuni andanga bathimaalaali
korikedaina gaani theerchi theeraalani
athanne athanne athanne chudataaniki
vayasse thapisthu vuntundi
epudinka vaadu nannu cheruthaade


Aaraduguluntada song lyrics "Seethamma Vakitlo Sirimalle Chettu" Kalyani Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam