గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఉరికి దూకే వయసులో సాంగ్ లిరిక్స్ - వాలెంటైన్స్ నైట్

Uriki Dhuke Vayasulo Song Lyrics " Valentines Night " Sony Komanduri Lyrics - Sony Komanduri


Uriki Dhuke Vayasulo Song Lyrics
Singer Sony Komanduri
Composer Anil Gopireddy
Music Anil Gopireddy
Song WriterSwathi Rapeti

                 Telugu Lyrics 

ఉరికి దూకే వయసులో
అదుపు తప్పెనెందుకో
మదిని వీడి మాయలో
మునిగి తేలేనెందుకో

మాటల్లో మోమాటం
పెదవుల్లో ఆరాటం
కన్నుల్లో ఉబలాటం
కోరిచేరి నిన్ను అడిగెనా

పెదవి పెదవి చెలిమికై
ఎదురు చూసేనెందుకో
నువ్వు నేను జంటగా
మదిని గెలిచినందుకా

నిన్ను తాకగా నేను ఇంద్రధనసేగా
నిన్ను చేరగా మేను మెరిసి మురిసేగా హా
మనమిలా ఊహాలోన తేలగా
మరుక్షణం మత్తులోన తూలగ


వయసు కోరింది… ఈడు రమ్మంది
అణువు అణువు నీదందిగా
తూలి తేలే వయసులో హోహో హో
తప్పు ఒప్పు మరిచెలే
మనసు మనసు మత్తులో హోహో హో
నింగి నేల తాకెలే

                 English lyrics

Uriki Dhuke Vayasulo
Adhupu Thappenenduko
Madhini Veedi Maayalo
Munigi Thelenendhuko


Maatallo Momaatam
Pedavullo Aaraatam
Kannullo Ubalaatam
Koricheri Ninnu Adigenaa

Pedavi Pedavi Chelimikai
Eduru Choosenenduko
Nuvvu Nenu Jantagaa
Madini Gelichinandukaa
Ninnu Taakagaa Nenu Indradanasegaa
Ninnu Cheragaa Menu Merisi Murisega Haa
Manamilaa Oohalona Telagaa
Marukshanam Matthulona Thoolagaa
Vayasu Korindi Eedu Rammandi
Anuvu Anuvu Needhandigaa
Thooli Thele Vayasulo HoHo Ho
Thappu Oppu Marichele
Manasu Manasu Mathulo HoHo Ho
Ningi Nela Taakelaa


Uriki Dhuke Vayasulo Song Lyrics " Valentines Night " Sony Komanduri Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam