గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

సుందరి సాంగ్ లిరిక్స్ - Khaidi No 150

Sundari Song Lyrics " Khaidi No 150 " Jaspreet Jasz Lyrics - Jaspreet Jasz



Singer Jaspreet Jasz
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterShree Mani

                Telugu Lyrics 

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తెన్నెతిగల కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

సొక్కే కుక్కినదిరో నాజుకే మెక్కినదిరో
దీన్నే చెక్కినోడికి
వరల్డ్ బ్యాంకు నుంచి బ్లాంక్ ఛేక్యూ ఇవ్వరో
కోకె కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో
లైక్ కొట్టినానురో
లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తెన్నెతిగల కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

అందం తాడూతి కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

చాక్లెట్ చూప్పి పిల్లవాడిని
క్యూట్ గా ఊరించినట్టుగా
మాగ్నెట్ లాంటి ఒఓంపు సోంపుని
చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో

ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని
ఫుల్గ బ్రైట్ చేసినట్టుగా
మూన్లైట్ లాంటి కంటి చూపుతో
నా హార్ట్ లైట్ వేసేరో
మనసు వెయిట్ పెంచేరో

తీసే రొమాన్స్ గేట్ ని
ఇక తోసియ్ ఆ సిగ్గు సీట్ ని
రాసేయ్ నీ కాపీరైట్ ని
నా పేరు మీద ఫిక్స్ అని
నువ్వు నేన్ను మిక్స్ అని

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తెన్నెతిగల కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

కీపర్ లేని టైం చూసి
ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా
కంట్రోల్ లేని టైం చూసి
హిప్ నాకు చూపేరో హిప్నోటైజ్ చేసేరో

రిఫ్లే నే లోడ్ చేసి
టార్గెట్ నే కాల్చినట్టుగా
లిప్స్టిక్ లో రెడ్ తీసి
లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో

రావే న లెఫ్ట్ సైడ్ కి
నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ నైట్ ఫ్లైట్ కి
ఓ హనీమూన్ స్పాట్ కి
ఊటీ లాంటి చోటుకి

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగల చుట్టేసిందిరో
తెన్నెతిగల కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి


               English lyrics

Sanna jaajila puttesindhiro
Malle theegala chuttesindhiro
Thennethigala kuttesindhiro
Sundari ee sundari

Andam thaduthi kattesindhiro
Matthu mandhune pettesindhiro
Kotha daarilo nettesindhiro
Sundari ee sundari

Sokke kukkinadiro naazooke mekkinadiro
Dheenne chekkinodiki
World bank nunchi blank cheque ivaro
Koke kattinadiro gunde keke pettinaadiro
Like-ey kottinaanuro
Love bandi theesi track meeda pettinanuro

Sanna jaajila puttesindhiro
Malle theegala chuttesindhiro
Thennethigala kuttesindhiro
Sundari ee sundari

Andam thaduthi kattesindhiro
Matthu mandhune pettesindhiro
Kotha daarilo nettesindhiro
Sundari ee sundari

Chocolate chuppi pillavaadini
Cute ga oorinchinattuga
Magnet lanti oompu sompuni
Choopi nannu champero
oopi ooprirapero

Tube light vesi dull night ni
Full-ga bright chesinattuga
Moonlight lanti kanti chuputho
Naa heart light vesero
Manasu weight penchero

Theese romance gate ni
Ika thossey aa siggu seat ni
Raasey nee copyright ni
Naa peru meeda fix ani
Nuvvu nennu mix ani

Sanna jaajila puttesindhiro
Malle theegala chuttesindhiro
Thennethigala kuttesindhiro
Sundari ee sundari

Andam thaduthi kattesindhiro
Matthu mandhune pettesindhiro
Kotha daarilo nettesindhiro
Sundari ee sundari

Keeper leni time choosi
Football goal kottinattuga
Control leni time chusi
Hip naaku choopero hipnotize chesero

Rifle ne load chesi
Target ne kalchinattuga
Lipstick-lo red theesi
Love symbol yesero baanamesi gucchero

Raave na left side ki
Neekosam thericha gunde kitiki
Podhaam ee night flight ki
O honeymoon spot ki
Ooty lanti chotuki

Sanna jaajila puttesindhiro
Malle theegala chuttesindhiro
Thennethigala kuttesindhiro
Sundari ee sundari

Andam thaduthi kattesindhiro
Matthu mandhune pettesindhiro
Kotha daarilo nettesindhiro
Sundari ee sundari


Sundari Song Lyrics " Khaidi No 150 " Jaspreet Jasz Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam