గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఓహో పుత్తడీ బొమ్మ సాంగ్ లిరిక్స్ - తిక మక తండా

Ohho Puththadi Bommaa song lyrics penned by Purna chary, music composed by Suresh Bobbili, and sung by Sid Sriram from the movie  " THIKA MAKA THANDA "


Ohho Puththadi Bommaa song lyrics
Song NameOhho Puththadi Bommaa
SingerSid Sriram
Music Suresh Bobbili
LyricstPurna chary
Movie THIKA MAKA THANDA

Ohho Puththadi Bommaa Song lyrics

             Telugu Lyrics

ఓహో పుత్తడీ బొమ్మ
నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్న
ఓహో పుత్తడీ బొమ్మ
నీకళ్ళ వాకిళ్ళలో ముగ్గులాగ ఉన్న

ఓహో నీలాల నింగినే నే కళ్ళకద్దినా
నీ చూపు విరుపులే వేల మెరుపులా
మేఘాల తీరుగా కంటిపాప కదలగా
నీ కంటి చెమ్మనే తుడిచెదనా
ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊ

ఓ ఓ, బోనమెత్తిన బుట్టబొమ్మలా
రేగడిలో రేగుపండు నువ్వా
మట్టిలోపలా పుట్టగొడుగులా
ఉట్టిలో దాచుకున్న సద్దిబువ్వ

ఆ పాలపిట్ట పైట… దీపాల చిట్టి రైక
ఓ పట్టు దారమల్లుకుంటివా
ఆ పుట్టమట్టి టెన్ టు ఫైవ్ తెచ్చి
నా చేత చుట్టి చుట్టి
ఓ బొమ్మలాగ చేసుకుందునా

ఓహో పుత్తడీ బొమ్మ
నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మ
ఓహో పుత్తడీ బొమ్మ
ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా

పచ్చి పాలలో వెచ్చ నురగలా
అచ్చమైన ప్రేమలోన దించావే
లేగ దూడకే మెడలో గంటలా
గంటకొక్కసారి గుండె తట్టినావే

మాగాణిలోని గట్టు నీ ఓని పూల జట్టు
వయ్యారమంత పోత పోస్తివే
నీ సోగకళ్ళ చాటు తేనల్ని దాచినట్టు
నీ తీపి చూపునంత ఈయవే

ఓహో పుత్తడీ బొమ్మ
నీ అందమంత కళ్ళలో నింపుకొంటినమ్మ
ఓహో పుత్తడీ బొమ్మ
నీ పేరు పక్క పేరునే రాసుకొంటినమ్మా

             English lyrics

Oho Putthadi Bomma
Nee Kallu Choosinanthane Kallakaddhukunna
Oho Putthadi Bomma
Neekalla Vaakillalo Muggulaaga Unna

Oho Neelaala Ningine Ne Kallakaddhina
Nee Choopu Virupule Vela Merupulaa
Meghaala Teerugaa Kantipaapa Kadalagaa
Nee Kanti Chemmane Thudichedhanaa

Oo Oo, Bonametthina Buttabommalaa
Regadilo Regupandu Ten To Five Nuvvaa
Mattilopala Puttagodugulaa
Uttilo Daachukunna Saddhibuvva

Aa Paalapitta Paita DeepaalaChitti Raika
O Pattu Daaramallukuntivaa
Aa Puttamatti Techhi
Naa Chetha Chutti Chutti
O Bommalaaga Chesukundhunaa

Oho Putthadee Bomma
Neekanna Pedda Andame Naaku Endukamma
Oho Putthadi Bomma
Ee Janmathoti Saalune Panchukuntanamma

Pachhi Paalalo Vechha Nurugulaa
Achhamaina Premalona Dinchaave
Lega Dhoodake Medalo Gantalaa
Gantakokkasaari Gunde Thattinaave

Maagaaniloni Gattu Nee Oni Poolajattu
Vayyaaramantha Potha Posthive
Nee Sogakalla Chaatu Thenalni Daachinattu
Nee Teepi Choopunantha Eeyave

Oho Putthadi Bomma
Nee Andamantha Kallalo Nimpukontinamma
Oho Putthadi Bomma
Nee Peru Pakka Perune Raasukontinamma


Watch Ohho Puththadi Bommaa Song Video

Ohho Puththadi Bommaa song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Ohho Puththadi Bommaa song is from this THIKA MAKA THANDA movie.

Sid Sriram is the singer of this Ohho Puththadi Bommaa song.

This Ohho Puththadi Bommaa Song lyrics is penned by Purna chary.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam