గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఇంటికి తిరిగిరా బిడ్డా సాంగ్ లిరిక్స్ - తుపాకులగుడెం

Intiki Thirigiraa Bidda Song Lyrics " Thupakulagudem " Sahithi Chaganti Lyrics - Sahithi Chaganti


Intiki Thirigiraa Bidda Song Lyrics
Singer Sahithi Chaganti
Composer Mani Sharma
Music Mani Sharma
Song WriterKasarla Shyam

                  Telugu Lyrics

ఎర్రని ఎండలల్ల యాడ తిరుగుతున్నావో
 సల్లని సలికి వణికి యాడ వరిగినావో
 జోరువాన తడపంగా యే సూరుకింద ఉన్నావో
 నా పిలుపు సేవన పడక ఎంత ధూరమున్నవో

 ఇంటికి తిరిగిరా బిడ్డడ్ని అనుసరించండి…
 బ్యాండ్‌సింటౌన్‌లో

 కడుపుల నిను దాచుకుంటా రా
 నా కన్న కొడుకా
 నీ ఇంటికి తిరిగిరా బిడ్డా

 ఎలకింత తిన్నవో కడుపు కాలసుకున్నావో
 ధూపయింతే నీళ్ళు లేక గొంతు ఏంది ఉన్నావో
 రోగమొస్తే నొప్పులొస్తే ఎట్ల తట్టుకున్నావో
 అడ్డమైన మందీతోటి మాటలెన్ని పడ్డావో

 కండ్లారా సూసుకుంట రా
 నా కన్న కొడుకా
 నీ ఇంటికి తిరిగిరా బిడ్డా

 కన్న ఊరు మన్ను మరిసి
 కట్టుబట్టతోటి నడిసి
 కానరాణి రాజ్యమందు
 కొలుపు కొరకు పోతివో</div>

 సుట్టాలు దోస్తులిడిసి తోడబుట్టినోల్లనిడిసి
 ఒంటరిపోయి నువ్వు దిక్కు తోచకుంటివో
 నోరారా పిలుసుకుంట రా
 నా కన్న కొడుకా
 నీ ఇంటికి తిరిగిరా బిడ్డా

 నువ్వు గెలిచి రాజువైనా
 ఒడిపోయి బంటువైనా
 ఆటలోన ఓడిపోయిన
 నాకంట్ల నీకన్న
 ఎవడు ఎపుడు ఎక్కువ కాదు

 ఇంటికి తిరిగిరా బిడ్డా
 నువ్ ఇంటికి తిరిగిరా బిడ్డా
 ఇంటికి తిరిగిరా బిడ్డా
 ఇంటికి తిరిగిరా బిడ్డా

                 English Lyrics

Erraani Endalalla Yaada Thiruguthunnavo
Sallani Saliki Vaniki Yaada Variginaavo
Joruvaana Thadapanga Ye Soorukinda Unnavo
Naa Pilupu Sevuna Padaka Entha Dhooramunnavo

Follow Intiki Thirigiraa Bidd…
on Bandsintown

Kadupula Ninu Daachukunta Raa
Naa Kanna Koduka 
Nee Intiki Thirigiraa Biddaa

Elakintha Thinnavo Kadupu Kaalsukunnavo
Dhoopainthe Neellu Leka Gonthu Endi Unnavo
Rogamosthe Noppulosthe Etla Thattukunnavo
Addamaina Mandhithoti Maatalenni Paddavo

Kandlaara Soosukunta Raa
Naa Kanna Koduka 
Nee Intiki Thirigiraa Biddaa

Kanna Ooru Mannu Marisi
Kattubattathoti Nadisi
Kaanaraani Raajyamandhu
Kolupu Koraku Pothivo

Suttaalu Dosthulidisi Thodabuttinollanidisi
Ontaraipoyi Nuvvu Dhikku Thochakuntivo
Noraaraa Pilusukunta Raa
Naa Kanna Koduka 
Nee Intiki Thirigiraa Biddaa

Nuvvu Gelisi Rajuvaina
Odipoyi Bantuvaina
Aatalona Odipoyina
Naakantla Neekannaa
Evadu Epudu Ekkuva Kaadhu

Intiki Thirigiraa Biddaa
Nuv Intiki Thirigiraa Biddaa
Intiki Thirigiraa Biddaa
Intiki Thirigiraa Biddaa


Intiki Thirigiraa Bidda Song Lyrics " Thupakulagudem " Sahithi Chaganti Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam