గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్ భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
చూడు చూడు చూడమంటూ సాంగ్ లిరిక్స్ - కృష్ణా గాడు అంటే ఒక రేంజ్
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Choodu Choodu Choodamante Gunde song lyrics penned by Varikuppala Yadagiri, music composed by Sabu Varghese, and sung by Yasaswi Kondepudi & Sahithi Chaganti from the movie" KRISHNA GADU ANTE OKA RANGE"
Song Name
Choodu Choodu Choodamante Gunde
Singer
Yasaswi Kondepudi & Sahithi Chaganti
Music
Sabu Varghese
Lyricst
Varikuppala Yadagiri
Movie
Krishna Gadu Ante Oka Range
Choodu Choodu Choodamante Gunde Song Telugu lyrics
చూడు చూడు చూడమంటూ గుండే
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే
తనముందుకెళ్లమంటదే
తన చూపు కోరుకుంటదే
తననే తలచుకొని తపనలలో తడిసినదే
చూడు చూడు చూడమంటూ గుండే, గుండే
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే, వేడుకుందే
తన పేరై కొట్టుకుంటదే
తనకేదో చెప్పాలంటదే
తనకే ఎదురైతే ఏమనునో వినపడదే
తాను నాతోనే ఉన్నట్టు
ఏమేమో చెబుతున్నట్టు
గుసగుసలే వింటున్నట్టు
ఊ కొడుతూ ఉందే
హే, తన ఎదుటే కూర్చున్నట్టు
తన ఒడిలో ఒదిగున్నట్టు
తను నేను ఒకటేనంటూ
ఊహకి చెబుతోంది
తను నా ప్రాణములో
ప్రాణముకే ప్రాణమని
తను నా ఆశలలో ఆశలుగా
తొలిసినదని
తను నాలో విరహం, కమ్మని కలహం
కుదిపే సంగీతం
చూడు చూడు చూడమంటూ గుండే, గుండే
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే, వేడుకుందే
హే తన మాటే ఇష్టం అంటూ
తన మౌనం నేనేనంటూ
తను నాకై టెన్ టు ఫైవ్
పుట్టిందంటూ తన్మయమౌతోంది
ఆ ఆ, తన దారే నాదారంటూ
తన పేరే నా పేరంటూ
తను నడిచే అడుగుల్లోనే
నను నడిపిస్తోంది
తను నా వేకువనే వెలిగించే వెలుతురని
తను నా రాతిరినే మెరిపించే ఎదకిరణమని
తను నాలో సమయం సాగే పయనం ఉరకేసే వేగం
చూడు చూడు చూడమంటూ గుండే, గుండే
ఇరుకళ్ళల్లోకి చేరి వేడుకుందే, వేడుకుందే
తన పేరై కొట్టుకుంటదే
తన చూపు కోరుకుంటదే
తనకే ఎదురైతే ఏమనునో వినపడదే
English lyrics
Thana Perai Kottukuntadhe
Thanakedho Cheppaalantadhe
Thanake Eduraithe Emanuno Vinapadadhe
Thaanu Naathone Unnattu
Ememo Chebuthunnattu
Gusagusale Vintunnattu
Oo Koduthu Undhe
Hey, Thana Edhute Koorchunnattu
Thana Odilo Odhigunnattu
Thanu Nenu Okatenantu
Oohaki Chebuthondhi
Thanu Naa Praanamulo
Praanamuke Praanamani
Thanu Naa Aashalalo
Aashalugaa Tholisinadhani
Thanu Naalo Viraham Kammani Kalaham
Nudipe Sangeetham
Choodu Choodu Choodamantu Gunde, Gunde
Irukallalloki Cheri Vedukundhe, Vedukundhe
Hey Thana Maate Ishtam Antu
Thana Mounam Nenenantu
Thanu Naakai Puttindhantu
Thanmayamouthondhi
Aa Aa, Thana Daare Naadaarantu
Thana Pere Naa Perantu
Thanu Nadiche Adugullone
Nanu Nadipisthondhi
Thanu Naa Vekuvane Veliginchi Veluturani
Thanu Naa Raathirine Meripinche Edakianamani
Thanu Naalo Samayam Saage Payanam Urakese Vegam
Choodu Choodu Choodamantu Gunde, Gunde
Irukallalloki Cheri Vedukundhe, Vedukundhe
Thana Perai Kottukuntadhe
Thanakedho Cheppaalantadhe
Thana Choopu Korukuntadhe
Thanake Eduraithe Emanuno Vinapadadhe
Watch Choodu Choodu Choodamante Gunde Song Video
Choodu Choodu Choodamante Gunde song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Choodu Choodu Choodamante Gunde song is from this Krishna Gadu Ante Oka Range movie.
Yasaswi Kondepudi & Sahithi Chaganti is the singer of this Choodu Choodu Choodamante Gunde song.
This Choodu Choodu Choodamante Gunde Song lyrics is penned by Varikuppala Yadagiri.
Ekkado putti Song lyrics student no -1 SP Balasubramanyam chitra - Ekkado putti Lyrics Song Name Ekkado putti Singer SP Balasubramanyam, chitra Composer M. M. Keeravaani Lyrics Writer Chandrabose Music M. M. Keeravaani Ekkado putti ఓ మై డియర్ గాళ్స్ డియర్ బోయ్స్ డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ ...
Evarivo Nuvve song lyrics penned by Kasarla shyam, music composed by Kalyani Malik, and sung by Hymath Mohammed from the movie Intinti Ramayanam. Song Name Evarivo Nuvve Singer Hymath Mohammed Music Kalyani Malik Lyricst Kasarla shyam Movie Intinti Ramayanam Evarivo Nuvve Song lyrics ఎవరివో నువ్వే తెలియదే ఏ రోజున నిన్నే కలవలే నాలో ఉన్నావు నాతో ఉన్నావు ఉన్నా లేనట్టుగా నాతో నవ్వావు నాతో తుల్లావు లోలో నే గుట్టుగా నా గుండెల్లో ఇవ్వాలె రగిలేటి మంటే నువ్వా కన్నుల్లోనా నీరై జారవు నన్నొదిలి నువ్వు దూరంగా నీ వల్లనే బాధే తెలిసేనే నా ప్రాణమే నన్నే కసిరెనే ఓ మౌనమే చుట్టు ముసిరెనే వెలుగే పంచేటి దీపాల కింద చూసా చీకట్లనే కలలా రెక్కల్ని కసిగా నరికేసి పూసే తెల్లారేనే నా తోటల్లో పువ్వల్లె ఇన్నాళ్లు పెరిగావే ప్రేమా ముల్లె గుచ్చి గాయం చేసావే బంధాలనే తెంచగా Watch Evarivo Nuvve Song Video Evarivo Nuvve song frequently asked questions Check all frequently asked Questions and the Answers of this questions In which movie this Evarivo Nuvve belongs to? This Evarivo Nu...
Comments
Post a Comment