గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

Jhum Jhummandhile Song Lyrics - Sridevi Shoban Babu

Jhum Jhummandhile Song Lyrics " Sridevi Shoban Babu " Saketh Komanduri, Mohana Bhogaraju Lyrics - Saketh Komanduri, Mohana Bhogaraju


Jhum Jhummandhile Song Lyrics
Singer Saketh Komanduri, Mohana Bhogaraju
Composer Kamran
Music Kamran
Song WriterBalla Vijaya Kumar

               Telugu Lyrics

హే, రేతిరి రేతిరియో మన ఊరి జాతరలో
 రేతిరి రేతిరియో మన ఊరి జాతరలో
 బూరె బుగ్గలది బుంగమూతెత్తుకొని
 బూరె బుగ్గలది బుంగమూతెత్తుకొని

 ఝుం ఝుమ్మందిలే నా ముద్దులగుమ్మ
 ఝుం ఝుమ్మందిలే
 గుం గుమ్మందిలే నా పువ్వుల కొమ్మా
 గమ్ గుమ్మంధిలే

 ఉంగరాల కొప్పుసుత్తి
 రంగు రంగు పిన్నులెత్తి
 పుంజి పుంజి పూలు పెట్టి
 పూలలోన తేనేపట్టి

 ఉంగరాల కొప్పుసుత్తి
 రంగు రంగు పిన్నులెత్తి
 పుంజి పుంజి పూలు పెట్టి
 పూలలోన తేనేపట్టి

 తేనే పట్టు పట్టమందిలే
 నా ముద్దులగుమ్మ
 తేనే పట్టు పట్టమందిలే
 తేనే జుర్రుకొమ్మందిలే
 నా పువ్వులకొమ్మా
 తేనే జుర్రుకొమ్మందిలే</div>

 మూతికింత మెరుపేసి
 బుగ్గల్ని ఎరుపు చేసి
 మడమెట్టు సెప్పులేసి
 నాజూకు నడుము తిప్పి

 మూతికింత మెరుపేసి
 బుగ్గల్ని ఎరుపు చేసి
 మడమెట్టు సెప్పులేసి
 నాజూకు నడుము తిప్పి

 ఊపుకుంటూ ఊరికిందిలే
 నా ముద్దులగుమ్మ
 ఊపుకుంటూ ఊరికిందిలే
 లోలనా ఉయ్యాలోపేలే
 నా పువ్వులకొమ్మా
 లోలనా ఉయ్యాలోపేలే
 నిన్నలేని సిన్నెలన్నీ నీకోసం సేసాను
 నానీడని నీసానీలు గుండెల్లో దాసాను
 నిన్నలేని సిన్నెలన్నీ నీకోసం సేసాను
 నానీడని నీసానీలు గుండెల్లో దాసాను

 నువ్వు నచ్చి పోయావురో
 నా ముద్దుల బాబు
 నువ్వు నచ్చి పోయావురో
 ఇక లగ్గమెట్టి లంకె కట్టారో
 నా శోభన బాబు
 లగ్గమెట్టి లంకె కట్టారో

              English Lyrics

Hey, Rethiri Rethirio Mana Oori Jatharalo
Rethiri Rethirio Mana Oori Jatharalo
Boore Buggaladhi Bungamoothettukoni
Boore Buggaladhi Bungamoothettukoni

Jhum Jhummandhile Naa Muddhulagumma
Jhum Jhummandhile
Gum Gummandhile Naa Puvvula Komma
Gum Gummandhile

Ungaraala Koppusutti
Rangu Rangu Pinnuletti
Punji Punji Poolu Petti
Poolalona Thenepatti

Ungaraala Koppusutti
Rangu Rangu Pinnuletti
Punji Punji Poolu Petti
Poolalona Thenepatti

Thene Pattu Pattamandhile
Naa Muddhulagumma
Thene Pattu Pattamandhile
Thene Jurrukommandhile
Naa Puvvulakomma
Thene Jurrukommandhile</div>

Moothikintha Merupesi
Buggalni Erupu Chesi
Madametthu Seppulesi
Naajooku Nadumu Thippi

Moothikintha Merupesi
Buggalni Erupu Chesi
Madametthu Seppulesi
Naajooku Nadumu Thippi

Oopukuntu Urikindhile
Na Muddhulagumma
Oopukuntu Urikindhile
Lolana Uyyaaloopele
Naa Puvvulakomma
Lolana Uyyaaloopele
Ninnaleni Sinnelanni Neekosam Sesaanu
Naanneedani Nisaaneelu Gundello Daasaanu
Ninnaleni Sinnelanni Neekosam Sesaanu
Naanneedani Nisaaneelu Gundello Daasaanu

Nuvvu Nachhi Poyaavuro
Naa Muddhula Baabu
Nuvvu Nachhi Poyaavuro
Ika Laggametti Lanke Kattaro
Naa Shobhana Babu
Laggametti Lanke Kattaro


Jhum Jhummandhile Song Lyrics " Sridevi Shoban Babu " Saketh Komanduri, Mohana Bhogaraju Watch Video

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam