Posts

Showing posts from April, 2023

గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

ఉరిమె కాలమా సాంగ్ లిరిక్స్ - మళ్ళీ పెళ్లి

Image
Urime Kaalama song lyrics penned by Ananth sriram , music composed by Suresh Bobbili, and sung by Anurag Kulkarni from the movie Malli Pelli. Song Name Urime Kaalama Singer Anurag Kulkarni Music Suresh Bobbili Lyricst Ananth sriram Movie Malli Pelli Urime Kaalama Song lyrics ఉరిమె కాలమా ఉరికేదాపుమా బదులీ ఒకటే ప్రాణమయ్యే ఇరు దేహాలిలా ఉండే మాటే నిజమా సెలవియ్ ఏమో ఏమో ఏం చేస్తావో నీతో ఏదీ కాలం కాదే కలిపేస్తావో విడదిస్తావో నీతో ఏది అర్ధం కాదే ఏ, ఊరేదైనా తీరేదైనా దారేదో వేస్తావే ఇద్దరికీ ఈరోజేది లేనట్టున్నా ఏం తెస్తావో రెప్పయ్యేసరికి atOptions = { 'key' : '774b2448f4aaee1d39a73218ebb46b25', 'format' : 'iframe', 'height' : 50, 'width' : 320, 'params' : {} }; document.write(' '); /div> మౌనంలో ఏ వైనం దాచావో ఓ ఓ పయనంలో ఏ మార్గం మార్చేస్తావో ఓ ఓ ఏమో ఏమో ఏంచేస్తావో నీతో ఏదీ కాలం కాదే కలిపేస్తావో విడదిస్తావో నీతో ఏది అర్ధం కాదే సత్యం తెలుసు సర్వం తెలుసు అయినా మాయేదో లాగేస్తుందా పైనే...

Thalapula Daayili song lyrics - రా రా పెనిమిటి

Image
Thalapula Daayili song lyrics penned by Dr. Devavarapu Neelakhanta Rao, music composed by Mani Sharma , and sung by Kala Bhairava from the movie Raa Raa Penimiti. Song Name Thalapula Daayili Singer Kala Bhairava Music Mani Sharma Lyricst Dr. Devavarapu Neelakhanta Rao Movie Raa Raa Penimiti Thalapula Daayili Song lyrics తలపుల దాయిలి మీద కంటీ కడవ పెట్టి కన్నీరు గోరెచ్చగా కాసుంచారా నీకు (కాసుంచారా నీకు) గుండె గుండెకు రాసి సెమటా నలుగు పెట్టి తానాలు సేయిత్తా తరలి రారా నువ్వు (తరలి రారా నువ్వు) మొక్కే లేని నేలల్లో మొగ్గే ఉంటాదా నువ్వే లేక నీ నీడ నిలిసి ఉంటాదా సినుకే పెను సిలయై తల మీద పడ్డాదా అణువే అనుఅస్త్రమై నిను ఎంటా పడ్డాదా సినుకే పెను సిలయై తల మీద పడ్డాదా అణువే అనుఅస్త్రమై నిను ఎంటా పడ్డాదా తలపుల దాయిలి మీద కంటీ కడవ పెట్టి కన్నీరు గోరెచ్చగా కాసుంచారా నీకు (కాసుంచారా నీకు) గుండె గుండెకు రాసి సెమటా నలుగు పెట్టి తానాలు సేయిత్తా తరలి రారా నువ్వు (తరలి రారా నువ్వు) ఇంకాసేపు ఊపిరి ఉగ్గబెట్టా రా నా ఊపిరినే నీకిచ్చి నిలుపుకుంటా రా ఒడిలో పాపడిలా నిను ఎత్తుకుంటా రా మగడ...

నువ్వే నువ్వే నువ్వే సాంగ్ లిరిక్స్. - రామబాణం

Image
Nuvve Nuvve song lyrics penned by Sreemani , music composed by Mickey J Meyer, and sung by Ritesh G Rao from the movie Ramabanam. Song Name Nuvve Nuvve Singer Ritesh G Rao Music Mickey J Meyer Lyricst Sreemani Movie Ramabanam Nuvve Nuvve Song lyrics మొదటిసారిగా మనసు పడి వదలకుండ నీ వెంటపడి మొదలయ్యింది నా గుండెల్లో లవ్ మెలోడీ ఓ పికాసో డావెన్సీ కలగలసీ నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి పిచ్చెక్కే మైకంలో నన్నే నే మరచి మైమరిచి నీ లోకంలో అడుగేస్తున్న ఇక అన్నిటిని విడిచీ నువ్వే నువ్వే నువ్వే పూల గుత్తిలా కనిపిస్తావే చురకత్తల్లే గుచ్చేసావే, ఏ నువ్వే నువ్వే నువ్వే తీపి మాటలే వినిపిస్తావే తూటాలెన్నో పేల్చేసావే, హే మొదటిసారిగా మనసు పడి వదలకుండ నీ వెంటపడి మొదలయ్యింది నా గుండెల్లో లవ్ మెలోడీ పికాసో డావెన్సీ కలగలసి నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి నువ్వే నువ్వే నువ్వే పూల గుత్తిలా కనిపిస్తావే చురకత్తల్లే గుచ్చేసావే, ఏ నువ్వే నువ్వే నువ్వే తీపి మాటలే వినిపిస్తావే తూటాలెన్నో పేల్చేసావే, హే ఓ ఫుల్ మూన్ రోజు నాకే ఫోన్ కాల్ చేస్తోందే తన వెన్నెల ఎక్కడ ఉందో చెప్పమని అడిగిందే కళ్ళముందె న...

Timeless Love song lyrics - Custody

Image
Timeless Love song lyrics penned by RamaJogayya Sastry , music composed by Ilaiyaraaja, and sung by Yuvan Shankar Raja, Kapil Kapilan from the movie Custody. Song Name Timeless Love Singer Yuvan Shankar Raja, Kapil Kapilan Music Ilaiyaraaja Lyricst RamaJogayya Sastry Movie Custody Timeless Love Song lyrics లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా జల్లులాయె జ్ఞాపకాల చినుకులు తలుచుకుంటు తడిసిపోన చిన్ననాటి గుర్తులు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు నవ్వుకు పడిపోయా రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా హెయ్ ఏ స్కూలుమేటు తానే సోలుమేటు తానే స్కూలుమేటు తానే సోలుమేటు తానే హే స్కూలుమేటు తానే సోలుమేటు తానే కలల పుస్తకాన కలరు పెన్సిలైనది కాలేజి జంట గువ్వలా నాతోనే ఉన్నది వంద ఏళ్ళు నీడలా నీతోనే అన్నది ఇల్లాంటమ్మాయి ఇల్లాలై వస్తే అంతకన్నా ఇష్టమైన రాజయోగమేది టిక్ టాక్ టిక్ టోక్ ...

నా తొలి చిన్నారి ప్రేమో సాంగ్ లిరిక్స్ - Month Of Madhu

Image
Naa Tholi Chinnari Premo song lyrics penned by Krishna Kanth, music composed by Achu Rajamani, and sung by Haricharan Sheshadri, Aditi Bhavaraju from the movie Month Of Madhu. Song Name Naa Tholi Chinnari Premo Singer Haricharan Sheshadri, Aditi Bhavaraju Music Achu Rajamani Lyricst Krishna Kanth Movie Month Of Madhu Naa Tholi Chinnari Premo Song lyrics తారాడే తారాడే తనివే తీరా నా కనులలో వెలిగెనుగా నా తొలి చిన్నారి ప్రేమో నన్ను కమ్మినా ఏ మేఘమేమో బాగుంది అయినా ఇదేమో మరి నింగిన తేలేటి మాయో, ఓ ఓ ఓ విలయాలు కూడా తాకలేని శక్తి ప్రేమది ఎవరేమి అన్న ఉండదింక ఖాతరన్నది మసి పూసి చూడు అందులోనే అందమంటది వెలి వేసినోళ్ల నోళ్లు మూసి ఉండదా అది విలయాలు కూడా తాకలేని శక్తి ప్రేమది ఎవరేమి అన్న ఉండదింక ఖాతరన్నది ప్రేమకి రూపుంటే నీవో ఇంత ఓపికకే మారు పేరో రోజంత వాడని నవ్వో మరి తాకితే కందేటి పువ్వో ఓ ఓ సమయం గడిచే పయనం నిలిచే కలలే చెదిరే కధలే ముగిసే అరె ఎట్టాంటి వాడ్నో తెలుసు కదా అసలింతైనా కొంతైనా మారాన మరి ఎంతైనా నీతో కలబడనా అవి పంథాలు కాలేవుగా మరి సుడులలో తిరుగుతు నిలకడ మరిచిన అర కొర పడవనుగా మస...

మెరిసే మబ్బుల్లో సాంగ్ లిరిక్స్ - అన్ని మంచి శకుణములే

Image
Merise Mabbullo song lyrics penned by Rehaman , music composed by Mickey J Meyer, and sung by Nakul Abhyankar & Ramya Bhat Abhyankar from the movie Anni Manchi Sakunamule. Song Name Merise Mabbullo Singer Nakul Abhyankar & Ramya Bhat Abhyankar Music Mickey J Meyer Lyricst Rehaman Movie Anni Manchi Sakunamule Merise Mabbullo Song lyrics గల గల ఏరులా ప్రవహించాలిలా అడుగడుగో అలలా తుల్లి పడేలా ఈ తిరుగుడు ఏలా ఈ తికమకలేలా నువ్వెటు వెళ్ళాలో నీకే తెలియాల ఇదిగో దాటేస్తే వెన్నక్కి పోలేం ఓ హో హో, ఓ హో హో మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో ఏదో చిత్రం గీసే హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో చైత్రాలే పువ్వించెయ్ ఈ దారే నీ నేస్తం ఏ గమ్యం కాదే శాశ్వతం హో ఓ ఓ ఓ… పద మలుపు ఏదైనా అలా పలకరించేద్దాం, లేలే లే లే తెలియదు కదా మున్ముందు కనులే చెదిరే చిత్రాలెన్నున్నాయో ఏం చూపిస్తాయో మనసుతో చూసెయ్ కలా నిజం ఒకే జగం కధ పెదవుల పై మెరుపే వెలుగై నడిపే కబురులు నో నో ఈ కవితలు నో నో మైమరుపులు నో నో… నో నో నో పరుగులు నో నో ఈ మెలికలు నో నో ఈ తగువులు నో నో ఓ ఓ అసలెందుకీ గొడవంతా మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో...

కలనైనా నీ వలపే సాంగ్ లిరిక్స్ - రా రా పెనిమిటి

Image
Kalanina Neevalape song lyrics penned by Dr. D. Neelakhanta Rao, music composed by Mani Sharma , and sung by Harini Ivaturi from the movie Raa Raa Penimiti. Song Name Kalanina Neevalape Singer Harini Ivaturi Music Mani Sharma Lyricst Dr. D. Neelakhanta Rao Movie Raa Raa Penimiti Kalanina Neevalape Song lyrics కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే తొలి చూపుల్లో నువ్వు తొలకరి చినుకైతే అది సోకాక నేను వరి మొలకైనాను కళ్యాణ సమయాన మనమగ్ని దీక్షగా అనుకున్న బలమున్న శపదాల సాక్షిగా కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే రా రా, రా రా… మానస వేదికపై నా వల వేలుపుగా నీ రూపు చెరిచి పూజించి వేడితి కాసేపు కౌగిలి లాలించి బ్రోవరా ప్రియా నిను వినా ఎలా గడుపను ప్రియా నిను వినా ఎలా గడుపను, మోరాలకించరా కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే రానా.. రానా, నేనాభిసారికనై నీ దరి చెరుటకై మేఘాల పల్లకీ ఊరేగి వాలన నా ప్రేమ వల్లిక నీ మీద అల్లనా సఖా తదితర సుఖాలడుగను సఖా తదితర సుఖాలడుగను ప్రవాసమేలరా కలనైనా నీ...

కలల్లో నేనులిక్కి పడుతున్నా సాంగ్ లిరిక్స్ - విరూపాక్ష

Image
Kalallo song lyrics penned by Ananth sriram , music composed by B. Ajaneesh Loknath, and sung by Anurag Kulkarni, madhushree from the movie Virupaksha. Song Name Kalallo Singer Anurag Kulkarni, madhushree Music B. Ajaneesh Loknath Lyricst Ananth sriram Movie Virupaksha Kalallo Song lyrics కలల్లో నేనులిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే ఇలా అయోమయంగ నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింక పెదాలతో అనొద్దు ఆ మాట పదాల్లలో వెతక్కు దాన్నింక కదుంది కళ్ళ లోపట ఎవరికి తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజమా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరకేసేదెందుకు పాపం అవసరమా కుడిఎడమో నేమో కలల్లో నేనులిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తేవేంటే ఇలా అయోమయంగ నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింక పెదాలతో అనొద్దు ఆ మాట పదాల్లలో వెతక్కు దాన్నింక కదుంది కళ్ళ లోపట నువ్వొచ్చి నా ప్రపంచమౌతుంటే ప్రపంచమే నిశ్శబ్ధమౌతుందే తపస్సుల తపస్సుల నిన్నే స్మరించనా స్మరించనా పొగడ్తల పొగడ్తల ఉన్నా వినేందుకు ఓ విధంగ బాగుందే వయస్సులో వయస్సులో అంతే కవ్వించినా క్షమించనా ...

ధరువెయ్ రా ధనా ధనా సాంగ్ లిరిక్స్ - రామబాణం

Image
Dharuveyy Ra song lyrics penned by RamaJogayya Sastry , music composed by Mickey J Meyer , and sung by Krishna Tejasvi., Chaitra ambadipudi from the movie Ramabanam. Song Name Dharuveyy Ra Singer Krishna Tejasvi., Chaitra ambadipudi Music Mickey J Meyer Lyricst RamaJogayya Sastry Movie Ramabanam Dharuveyy Ra Song lyrics ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికి అప్పుడే నువ్వొస్తావయ్య సామీ ఈ భూమికి కొత్త రూపం ఎత్తాలయ్య సెడుని మట్టు పెట్టాలయ్యా నమ్మినోళ్ళ కాపాడ రావయ్యా నరసింహయ్య గంగం గణగణ… గంగం గణగణ గుండె జే గంట మోగింది గణగణ జంజం జనజనా… జంజం జనజనా ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న నింగి హోరెత్తగా… కలవా కలవా నేల శివమెత్తగా… గలబ గలబలేక చిందు కోలాటాలు… చెక్క భజనల్లోనా నీ ఒంట్లో నా ఒంట్లో… నరసన్న పూనాలిరా ధరువెయ్ రా ధనా ధనా చిందెయ్ రా చిన్న చిన్న తకదిన్నా దిన్నా దిన్నా పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి పండగ, ఆ ఆ ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా చిందెయ్ రా చిన్న చిన్న దిక్కులదిరెట్టు తిరనాల్ల జరగాలి జోరుగా గంగం గణగణ… గంగం గణగణ గుండె జే గంట మోగింది గణగణ జంజం జనజనా… జంజం జనజనా ఆడె అడుగు...

శివోహం శివోహం సాంగ్ లిరిక్స్ - PS-2

Image
Shivoham song lyrics penned by Nirvana Shatakam by Adi Shankara, music composed by Rahaman , and sung by Sathyaprakash, Dr. Narayanan from the movie PS-2. Song Name Shivoham Singer Sathyaprakash, Dr. Narayanan Music Rahaman Lyricst Nirvana Shatakam by Adi Shankara Movie PS-2 Shivoham Song lyrics శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్ న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు చిదానంద రూపః శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం                English lyrics Shivoham Shivoham Shivoham Shivoham Shivoham Shivoham Shivoham Shivoham...

రామకృష్ణ గోవిందా సాంగ్ లిరిక్స్ - AGENT

Image
Rama Krishna song lyrics penned by Chandrabose, music composed by Hiphop Tamizha, and sung by Ram Miriyala from the movie AGENT. Song Name Rama Krishna Singer Ram Miriyala Music Hiphop Tamizha Lyricst Chandrabose Movie AGENT Rama Krishna Song lyrics రామ పోయి కృష్ణ వచ్చే బాధే పోయి హ్యాపీ వచ్చిందా నైటే పోయి లైటే వచ్చే ప్రేమే పోతు పోతు ఏదో ఏదో నేర్పించిందా గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవింద అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా ఎల్ – అంటేనే లాసే కాదా ఓ – అంటే ఓవర్ డోసే కదా వి – అంటేనే వైరస్ కాదా ఇ – అంటే కథ ఎండే కదా రామకృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా దిల్లు ఖాళీ అయ్యిందా గోవిందా హరి గోవిందా (దేవుడా) నువ్వు నేనన్నా నేనే నువ్వన్న లవ్వే మారిందా (గోవిందా గోవిందా) నాతో నేనున్నా, నాకై నేనున్నా లైఫే ఆగిందా (గోవిందా గోవిందా) మబ్బుతొ బ్రేకప్పు అయితేనే చినుకే వరదల్లే పొంగునుగా కళ్లతో బ్రేకప్పు అయితేనే కలలే నిజమల్లే మారున...

చెల్లి వినవే నా తల్లి వినవే సాంగ్ లిరిక్స్ - Bichagadu 2

Image
Chelli Vinave song lyrics penned by Bhashyasree, music composed by Vijay Antony, and sung by Amalraj from the movie Bichagadu 2 . Song Name Chelli Vinave Singer Amalraj Music Vijay Antony Lyricst Bhashyasree Movie Bichagadu 2 Chelli Vinave Song lyrics చెల్లి వినవే నా తల్లి వినవే నీ అన్నను కాను, అమ్మే నేను చిట్టి వినవే నా బుజ్జి కనవే నీ పుట్టుమచ్చై ఉంటా తోడు ఉసురే పోతు ఉన్నా పంచేస్తాలే నా ప్రేమే లోకం చిన్నదైపోయే నీ చిరు ఒడిలో బంగారు చెల్లి వినవే నా తల్లి వినవే నీ అన్నను కాను, అమ్మే నేనూ బతుకులే వీధిపాలైనా నిను రధములో తిప్పుకోన దైవమే విడిచి పొమ్మన్నా నిను విడువనే చిట్టి కన్నా ఊపిరాగిపోయినను ఆత్మనయ్యి నే రానా సృష్టిలోని ప్రేమంత నీకు పంచనా జన్మే మరల ఉంటె నీకు అమ్మై పుట్టనా ఆకలై నువ్వు ఏడుస్తే నా మనసే తల్లి పాలై మరిగే నా వేలు పట్టుకుని నీవస్తే ఆ స్వర్గమై నేల వెలిసే భూమి బద్దలైపోయి రెండు ముక్కలే అయినా ఉయ్యాలల్లే నే మారి                   English lyrics Chelli Vinave, Naa Thalli Vinave Nee Annanu Kaanu, Amme Nenu Chitti V...

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam