గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

కలనైనా నీ వలపే సాంగ్ లిరిక్స్ - రా రా పెనిమిటి

Kalanina Neevalape song lyrics penned by Dr. D. Neelakhanta Rao, music composed by Mani Sharma , and sung by Harini Ivaturi from the movie Raa Raa Penimiti.


Kalanina Neevalape song lyrics
Song NameKalanina Neevalape
SingerHarini Ivaturi
Music Mani Sharma
LyricstDr. D. Neelakhanta Rao
Movie Raa Raa Penimiti

Kalanina Neevalape Song lyrics


కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే

తొలి చూపుల్లో నువ్వు
తొలకరి చినుకైతే
అది సోకాక నేను
వరి మొలకైనాను

కళ్యాణ సమయాన
మనమగ్ని దీక్షగా
అనుకున్న బలమున్న
శపదాల సాక్షిగా

కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే

రా రా, రా రా… మానస వేదికపై
నా వల వేలుపుగా
నీ రూపు చెరిచి పూజించి వేడితి
కాసేపు కౌగిలి లాలించి బ్రోవరా

ప్రియా నిను వినా
ఎలా గడుపను
ప్రియా నిను వినా
ఎలా గడుపను, మోరాలకించరా

కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే

రానా.. రానా, నేనాభిసారికనై
నీ దరి చెరుటకై
మేఘాల పల్లకీ ఊరేగి వాలన
నా ప్రేమ వల్లిక నీ మీద అల్లనా

సఖా తదితర సుఖాలడుగను
సఖా తదితర సుఖాలడుగను
ప్రవాసమేలరా

కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే</div>

               English lyrics


Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape
Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape

Tholi Choopullo Nuvvu
Tholakari Chinukaithe
Adhi Sokaaka Nenu
Vari Molakainaanu

Kalyaana Samayaana
Manamagni Dheekshaga
Anukunna Balamunna
Shapadhaala Saakshigaa

Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape
Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape

Raa Raa, Raa Raa Maanasa Vedhikapai
Naa Vala Velupugaa
Neeroopu Cherichi Poojinchi Vedithe
Kaasepu Kougili Laalinchi Brovaraa

Priyaa Ninu Vina
Elaa Gadupanu
Priya Ninu Vina
Elaa Gadupanu, Moraalakincharaa

Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape
Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape

Raana Raana, Nenaabhisaarikanai
Nee Dhari Cherutakai
Meghaala Pallakee Ooregi Vaalana
Naa Prema Vallika Nee Meeda Allanaa

Sakhaa Thadithara Sukhaaladuganu
Sakhaa Thadithara Sukhaaladuganu
Pravaasamelara

Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape
Kalanainaa Nee Valape
Kalavaramandhaina Nee Thalape


Watch Kalanina Neevalape Song Video

Kalanina Neevalape song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Kalanina Neevalape song is from this Raa Raa Penimiti movie.

Harini Ivaturi is the singer of this Kalanina Neevalape song.

This Kalanina Neevalape Song lyrics is penned by Dr. D. Neelakhanta Rao.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam