గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

చదువే చదువంటారు సాంగ్ లిరిక్స్ -. Music School

Chadhuve Chadhuvantaaru song lyrics penned by Rehaman , music composed by Ilaiyaraaja, and sung by Priya Mali, Sarath Santosh, Hrithik Jayakish, Neha Girish, Padmaja Sreenivasan, R S Rakthaksh from the movie Music School.


Chadhuve Chadhuvantaaru song lyrics
Song NameChadhuve Chadhuvantaaru
SingerPriya Mali, Sarath Santosh, Hrithik Jayakish, Neha Girish, Padmaja Sreenivasan, R S Rakthaksh
Music Ilaiyaraaja
LyricstRehaman
Movie Music School

Chadhuve Chadhuvantaaru Song lyrics


ఏ హే ఓ హో
ఓ హో ఓ హో ఓ హో
ఏ హే ఏ హే హే
మమ్మీలంతా ఎపుడు చదువే చదువంటారు
అసలీ పాట గీట టైమ్ వేస్ట్ అంటారు

మమ్మీలంతా ఎపుడు చదువే చదువంటారు
అసలీ పాట గీట టైమ్ వేస్ట్ అంటారు
స్టడీస్ మీదే ధ్యాస పెట్టాలంటూ డాడీ
ఎందుకు ఈ మ్యూజిక్ ఏం చేస్తావ్ అంటాడు

హే మమ్మీలంతా ఎపుడు చదువే చదువంటారు
అసలీ పాట గీట టైమ్ వేస్ట్ అంటారు
ఏం చేద్దాం అయ్యయ్యో ఏం చేద్దాం
హే ఏం చేద్దాం, ఇపుడు ఏం చేద్దాం

డాడీదొకటే ఆశా, ఆ గ్రీను కార్డుకై రభస
రోజు రోజు నసపెడితే… నేనేమై పోతాను
మా నాన్నేమో డాక్టర్, నన్ను డాక్టర్ అంటాడు
నాతో బిఎండబ్ల్యు లో తిరిగే కల కంటాడు

కలలే వాళ్ళు కంటూ
నిజమే చెయ్యాలంటే
మా ఈ భుజాలపైన
బరువే మొయ్యాలంటే
తేల్చి చెప్తేస్తాం మా వల్ల కాదంటూ

హే మమ్మీలంతా ఎపుడు చదువే చదువంటారు
అసలీ పాట గీట టైమ్ వేస్ట్ అంటారు
ఏం చేద్దాం అయ్యయ్యో ఏం చేద్దాం
హే ఏం చేద్దాం, ఇపుడు ఏం చేద్దాం

ఫ్యూచర్ లో ఏం చేద్దాం
అది మాత్రం ఆలోచించు
మేమేమవ్వాలనుకున్నాం అని ఎవరైన అడగొచ్చు
ఎంబిబిఎస్, ఎంటెక్ అంటూ ఏంటో ఈ బాధ
వీటన్నిటికన్నా మా కలలే గొప్పవి కాద

మాకు నచ్చిందేదో మేం చేసి చూపిస్తాం
ఎంత ఆపలన్నా అనుకుందే చేసేస్తాం
మదిలో మాట విను అందరికి మేలుకదా

మమ్మీలంతా ఎపుడు చదువే చదువంటారు
అసలీ పాట గీట… టైమ్ వేస్ట్ అంటారు
స్టడీస్ మీదే ధ్యాస పెట్టాలంటూ డాడీ
ఎందుకు ఈ మ్యూజిక్ ఏం చేస్తావ్ అంటాడు

మమ్మీలంతా ఎపుడు చదువే చదువంటారు
అసలీ పాట గీట… టైమ్ వేస్ట్ అంటారు

                English lyrics


MummyLantha Epudu Chadhuve Chaduvantaaru
Asalee Paata Geeta Time Waste Antaaru ||2||
Studies Meedhe Dhyaasa Pettaalantu Daddy
Enduku Ee Music Em Chesthaav Antaadu


Hey MummyLantha Epudu Chadhuve Chaduvantaaru
Asalee Paata Geeta Time Waste Antaaru
Em Cheddhaam Ayyayyo Em Cheddhaam
Hey Em Cheddhaam, Ipudu Em Cheddhaam

DaddyDhokate Aasha, Aa Greenu Cardu Kai Rabhasa
Roju Roju Nasapedithe Nenemaipothaanu
Maa Nannemo Doctor, Nannu Doctor Antaadu
Naatho BMW Lo Thirige Kala Kantaadu


Kalale Vaallu Kantu
Nijame Cheyyaalante
Maa Ee Bhujaalapaina
Baruve Moyyaalante
Telchi Cheppesthaam
Maa Valla Kaadhantu

Hey MummyLantha Epudu Chadhuve Chaduvantaaru
Asalee Paata Geeta Time Waste Antaaru
Em Cheddhaam Ayyayyo Em Cheddhaam
Hey Em Cheddhaam, Ipudu Em Cheddhaam

Future Lo Em Cheddhaam
Adhi Maatram Aalochinchu
Mememavvaalanukunnaam Ani Evaraina Adagochu
MBBS, M.Tech Antu Ento Ee Baadha
Veetannitikannaa Maa Kalale Goppavi Kaada


Maaku Nachhindhedho Mem Chesi Choopisthaam
Entha Aapaalanna Anukundhe Chesesthaam
Madhilo Maata Vinu Andariki Melukadhaa

MummyLantha Epudu Chadhuve Chaduvantaaru
Asalee Paata Geeta Time Waste Antaaru
Studies Meedhe Dhyaasa Pettaalantu Daddy
Enduku Ee Music Em Chesthaav Antaadu

MummyLantha Epudu Chadhuve Chaduvantaaru
Asalee Paata Geeta Time Waste Antaaru


Watch Chadhuve Chadhuvantaaru Song Video

Chadhuve Chadhuvantaaru song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Chadhuve Chadhuvantaaru song is from this Music School movie.

Priya Mali, Sarath Santosh, Hrithik Jayakish, Neha Girish, Padmaja Sreenivasan, R S Rakthaksh is the singer of this Chadhuve Chadhuvantaaru song.

This Chadhuve Chadhuvantaaru Song lyrics is penned by Rehaman .

By usingYoutube video downloaderyou can download youtube videos.

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam