గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

అరెరే చిట్టి గుండె సాంగ్ లిరిక్స్ - ఎదురుచూపు

Arere Chitti Gunde song lyrics penned by Rambabu Gosala , music composed by Karthik B Kodkandla, and sung by Anjana Sowmya, Sathyaprakash from the movie " Eduruchupu "


Arere Chitti Gunde  song lyrics
Song NameArere Chitti Gunde
SingerAnjana Sowmya, Sathyaprakash
Music Karthik B Kodkandla
LyricstRambabu Gosala
Movie Eduruchupu

Arere Chitti Gunde Song lyrics


అరెరే చిట్టి గుండె నిన్నే చూసి జారేనే
వెనకే దొర్లుకుంటూ బొంగరంలా తిరిగెనే
అరెరే కళ్ళముందే రంగుల హోలీ నువ్వేనే
కనుకే కన్నుకొట్టి చెయ్యే పట్టుకుంటానే

నువ్వు నాకు ఇష్టం అంటూ
ప్రాణమైనా ఇస్తానంటూ
ఒట్టు వేసి నీతో ఉంటానే
నీకు నాకు జోడి అంటు
నా జన్మ నీదేనంటూ
వందేళ్ల బంధం అవుతానే

నా కళ్ళ వాకిళ్లు నీకై వేచెను
నా గుండె సవ్వల్లు నిన్నే తలచెను
నా లోకమంతా నువ్వే నువ్వే తెలుసా
నాకున్న ఇష్టాలు నీకై మారెను
నా ప్రేమ తీరాలు నిన్నే కోరెను
నా ఊపిరంత నీకే అంకితమిచ్ఛా

నీ అడుగున అడుగై
నడిచే కల నిజమవుతు
జతపడి మనసే మురిసెనులే
ఒకరికి ఒకరై
బ్రతికెంతగా మొదలవుతు
మన కథ మలుపే తిరిగేనులే

పెదవి పెదవి కలిసే
ఊపిరి వేగం పెంచె
నీ కౌగిలే నాకు ఓ స్వర్గమే
తనువు తనువు తడిసె
తాపనల మేఘం కురిసె
వరమల్లె దొరికెను ఏకాంతమే

మెరిసే మెరిసే సొగసులు చూసా
కనులే చెదిరే ఎంతందమే
ఎగసే ఎగసే ఎద లయ బహుషా
నిలువున తడిమే ఆనందమే

నువ్వు నాకు ఇష్టం అంటూ
ప్రాణమైనా ఇస్తానంటూ
ఒట్టు వేసి నీతో ఉంటానే
నీకు నాకు జోడి అంటు
నా జన్మ నీదేనంటూ
వందేళ్ల బంధం అవుతానే</div>

                  English lyrics


Arere Chitti Gunde
Ninne Choosi Jaarene
Venake Dhorlukuntu
Bongaramlaa Thirigene

Arere Kallamundhe
Rangula Holi Nuvvene
Kanuke Kannukotti
Cheyye Pattukuntaane

Nuvvu Naaku Ishtam Antu
Praanamaina Isthaanantu
Ottu Vesi Neetho Untaane
Neeku Naaku Jodi Antu
Naa Janma Needhenantu
Vandhella Bandham Avuthaane


Naa Kalla Vaakillu Neekai Vechenu
Naa Gunde Savvallu Ninne Thalachenu
Naa Lokamantha Nuvve Nuvve Telusaa
Naakunna Ishtaalu Neekai Maarenu
Naa Prema Teeraalu Ninne Korenu
Naa Oopirantha Neeke Ankithamichaa

Nee Aduguna Adugai
Nadiche Kala Nijamavuthu
Jathapadi Manase Murisenule
Okariki Okarai
Brathikenthaga Modhalavuthu
Mana Katha Malupe Thirigenule

Pedavi Pedavi Kalise
Oopiri Vegam Penche
Nee Kougile Naaku O Swargame
Thanuvu Thanuvu Tadise
Taapanala Megham Kurise
Varamalle Dhorikenu Ekaanthame

Merise Merise Sogasulu Choosa
Kanule Chedhire Enthandhame
Egase Egase Edha Laya Bahusha
Niluvuna Thadime Aanandame

Nuvvu Naaku Ishtam Antu
Praanamaina Isthaanantu
Ottu Vesi Neetho Untaane
Neeku Naaku Jodi Antu
Naa Janma Needhenantu
Vandhella Bandham Avuthaane


Watch Arere Chitti Gunde Song Video

Arere Chitti Gunde song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Arere Chitti Gunde song is from this Eduruchupu movie.

Anjana Sowmya, Sathyaprakash is the singer of this Arere Chitti Gunde song.

This Arere Chitti Gunde Song lyrics is penned by Rambabu Gosala .

By usingYoutube video downloaderyou can download youtube videos.

Comments

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam