Posts

Showing posts from July, 2023

గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Image
  గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్  భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం. Godari Gattu Meeda Song Lyrics Credis              సంక్రాంతికి వస్తున్నాం Movie Released Date – 14 January 2025 Director : Anil Ravipudi Producer : Shirish Singers : Ramana Gogula, Madhupriya Music : Bheems Ceciroleo Lyrics : Bhaskara Bhatla Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh Music Label : T-Series Telugu   తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే… నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ ది...

అనితా ఓ వనితా… నా అందమైన అనితా సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Anitha O Anitha Song Lyrics " private album " Guniparthi Nagaraj Lyrics - Guniparthi Nagaraj Singer Guniparthi Nagaraj Composer Ravi Kalyan Music Ravi Kalyan Song Writer Guniparthi Nagaraj                 Telugu Lyrics నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమపైనా నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా ఓ ఓ హో.. ఓ హో హో హో ఒహోహో, ఓ ఓ హో నమ్మవుగా చెలియా… నే నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంజరాన… చిక్కుకొని పడి ఉన్నా కలల కూడ నీ రూపం… నను కలవరపరిచెనే కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వొక చోటా… నేనొక చోటా నిను చూడకుండ నే క్షణం ఉండలేనుగా నా పాటకి ప్రాణం నీవే… నా రేపటి స్వప్నం నీవే నా ఆశల రాణివి నీవే… నా గుండెకి గాయం చేయకే, అనితా అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగ...

లాలీ లాలీ లాలీ సాంగ్ లిరిక్స్ తెలుగు

Image
 Laali Laali Song Lyrics "Swati Mutyam" Lyrics - P Sushila Singer P Sushila Composer Ilaiyaraaja Music Ilaiyaraaja Song Writer ఆచార్య ఆత్రేయ               Telugu Lyrics లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి… ఆ… మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ కల్యాణ రామునికి కౌసల్య లాలి కల్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజ ముఖునికి… కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి పరమాంశభవునికి పరమాత్మ లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జోజో జోజో జో… జోజో జోజో జో… అలమేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండరామునికి గోపయ్య లాలి కోదండరామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునిక...

పొట్టి పిల్ల పొట్టి పిల్లా సాంగ్ లిరిక్స్ - బలగం

Image
Potti Pilla song lyrics penned by Kasarla Shyam , music composed by Bheems Ceciroleo, and sung by Ram Miryala from the movie " Balagam " Song Name Potti Pilla Singer Ram Miryala Music Bheems Ceciroleo Lyricst Kasarla Shyam Movie Balagam Potti Pilla Song lyrics  ఏం పట్టించుకోవే చిన్ని నీ సుట్టు తిరుగుతున్న సంటిపోరన్ని పట్టించుకోవే చిన్నీ ఏయ్ ఉన్నాయి బాధలు కొన్ని నువ్వు దగ్గరైతే దూరమైతాయి అన్ని పట్టించుకోవే చిన్నీ శెక్కరే బుక్కినట్టుందే సూత్తుంటే నిన్నూ అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారం గాను ముక్కెరే చేయిస్త జెర్రంత సూడవే నన్నూ లచ్చనంగా లచ్చిమోలే కలమల్ల కాలెట్టవే పొట్టి పిల్ల పొట్టి పిల్లా నువ్వే నాకు దిక్కు మల్ల పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్లా నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్లా నువ్వే నాకు దిక్కు మల్ల పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్లా నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల హే, సెట్టై పోవే… జల్ది సెట్టై పోవే కల్లులొట్టి పక్కన కారప్పూస లెక్క మన జోడి మస్తుంటదే ఏ, సెప్పొస్తలేదే… ఇంతకన్న సెప్పొస్తలేదే యాట కూర వండుతుంటే మసాల ఘాటోలే నోరు ఊరిత్తున్న...

Jaanavule song lyrics - BRO

Image
Jaanavule song lyrics penned by Kasarla Shyam, music composed by SS THAMAN, and sung by Thaman S , K.Pranati from the movie BRO. Song Name Jaanavule Singer Thaman S , K.Pranati Music SS THAMAN Lyricst Kasarla Shyam Movie BRO Jaanavule Song lyrics బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో హాట్ బేబీ లెట్స్ గో క్రేజీ బేబీ బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో క్యూట్ బేబీ లెట్స్ టై ద నాట్ బేబీ జాణవులే నెర జాణవులే నా జానే నువ్వులే జాణవులే వాణివిలే అలివేణివిలే నా మూను నువ్వులే జాణవులే… హే బంగారు కొండలా ముందుంటే నువ్విలా గోరెచ్ఛ ఎండలా తోచావులే నీ రెండు కన్నులా పున్నామి వెన్నెలా ఈ చిట్టి గుండెలో వాలేనులే నువ్వు తకిట తకిట అడుగు పెడితే నేల నెమిలి కాదా నువ్వు అచ్చట ఇచ్చట ఎదురుపడితే మనసు గొలుసు తెంచుకోదా బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో హాట్ బేబీ లెట్స్ గో క్రేజీ బేబీ బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో క్యూట్ బేబీ లెట్స్ టై ద నాట్ బేబీ టుగెదర్ టుగెదర్ ప్రేమ దేశమేలుకుందమా ఉందమా ఉందమా ఉందమా ఫరెవర్ ఫరెవర్ ఒకరి కోసమొకరముందమా ఉందమా ఉందమా ఉందమా జాణవులే నెర జాణవులే… కుశలమా కునుకు మరచి ఓ నేస్తమా కలలతో కలత నిదుర నీ బం...

Aradhya song lyrics - Kushi

Image
Aradhya song lyrics penned by Shiva Nirvana, music composed by Hesham Abdul Wahab, and sung by Sid Sriram from the movie Kushi. Song Name Aradhya Singer Sid Sriram Music Hesham Abdul Wahab Lyricst Shiva Nirvana Movie Kushi Aradhya Song lyrics యు ఆర్ మై సన్ షైన్ యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్ నాతో రా… నీలా రా ఆరాధ్యా పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే, ఏ ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడ వంపులో సాగాలి ఈ ఆట తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో ఇలాగే, ఏ ఏ… ఉంటాలే, ఏ ఏ నీతోనే, ఏ ఏ దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఏదో అనాలంది, ఇంకా వినాలంది నీ ఊహ మళ్లింపులో నాదాకా చేరింది నాక్కూడ బాగుంది నీ ప్రేమ కవ్వ...

అడిగా అడిగా సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
 Adigaa Adigaa song lyrics "Akhanda" S P Charan, M L Shruti Lyrics - S P Charan, M L Shruti Singer S P Charan, M L Shruti Composer Thaman S Music Thaman S Song Writer Kalyana Chakravarthy             Telugu Lyrics అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా చిన్న నవ్వే రువ్వి మార్చేసావే నా తీరు నీ పేరుగా చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నేమో సన్నాయిగా కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో వీడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో ఎల్లలేవి లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా వెళ్లలేని నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా కనని వినని సుప్రభాతల సావసమా సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమ అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూర...

Jam Jam Jajjanaka song lyrics. - Bholaa Shankar

Image
Jam Jam Jajjanaka song lyrics penned by Kasarla Shyam, music composed by Mahati Swara Sagar, and sung by Anurag Kulkarni , Mangli from the movie Bholaa Shankar. Song Name Jam Jam Jajjanaka Singer Anurag Kulkarni , Mangli Music Mahati Swara Sagar Lyricst Kasarla Shyam Movie Bholaa Shankar Jam Jam Jajjanaka Song lyrics అరె డప్పేస్కో దరువేస్కో వవ్వారే అదిరే పాటేస్కో అరె ఈలేస్కో ఇగ జూస్కో ఇయ్యాళ డాన్సు ఇరగేస్కో ధనా ధనా గంతేసుకో సయ్యారే సయ్యంటూ చిందేసుకో గణా గణా ఊపేసుకో నీ స్టెప్పు తోటి టాపు లేపేసుకో ఓయ్, జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్కా ఓయ్, జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క ఓయ్, జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తేల్లార్లు ఆడుదాం తైతక్కా జామ్ జామ్ జామ్ జజ్జనక తేల్లార్లు ఆడుదాం తైతక్క తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మ..! దరువు మార్చి కొత్త సౌండ్ ఏస్కోండి ఓయ్, నరసపెల్లే నరసపెల్లే నరసపెల్లే గండిలోన గంగధారి నాటు పిల్లే కలిసినాది గంగధారి నరసపెల్లే గండిలోన గంగధారి నాటు పిల్లే కలిసినాది గంగధారి కలిసినాది గంగధారి… కలిసినాది గంగధారి నాటు పిల...

కాటుక కనులే మెరిసిపోయే సాంగ్తెతెలుగు, కన్నడ మరియు english లిరిక్స్

Image
 Kaatuka Kanule Song lyrics "Aakaasam Nee Haddhu Ra"  Dhee Lyrics - Dhee Singer Dhee Composer GV Prakash Kumar Music GV Prakash Kumar Song Writer Bhaskara Bhatla                  Telugu Lyrics లల్లాయి లాయిరే లాయిరే….. ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే….. ఏ లల్లాయి లాయిరే లాయిరే….. లాయ్ లల్లాయి లాయిరే లాయిరే….. ఏ కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి మాటలు అన్ని మరిసిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చేరా…. వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా…. నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాతిరంత నిదురపోని అల్లరే నీదిర మొడుబారి పోయి ఉన్న అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చివురులొచ్చేరా….. నా మనసే నీ వెనకే తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది…. లల్లాయి లాయిరే లాయిరే….. లాయ్ లల్లాయి లాయిరే లాయిరే…. ఏ లల్లాయి లాయిరే లాయిరే…. లాయ్ లల్లాయి లాయిరే లాయిరే….. ఏ గోపురాన వాలి ఉన్న పావురాయిల ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగ చిట్టి గుండె గం...

బుజ్జి బుజ్జి బంగారం సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

Image
Bujji Bujji Bangaram Song lyrics "guna 369" Nakash Aziz, Deepthi Parthasarathy Lyrics - Nakash Aziz, Deepthi Parthasarathy Singer Nakash Aziz, Deepthi Parthasarathy Composer Chaitan Bharadwaj Music Chaitan Bharadwaj Song Writer Ananth Sriram.                                                               తెలుగు లిరిక్స్ కలలొ కూడ కష్టం కదె ఈ హాయీ కథ మొత్తం తిప్పేసావె అమ్మాయీ వదలకుండ పట్టుకుంట నీ చేయీ నువ్వట్టా నచ్చేసావోయ్ అబ్బాయీ.. నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్ఛుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కళ్ళేని సంతోషంలో తుళ్లుతున్నా నవ్వలేక నవ్వాలేకా పొట్ట పట్టుకోనా పిచ్చ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్న తప్పదింక భరించవె నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం చల్లుతుంది తీపికారం నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ యవ్వారం తెంచుతుంది సిగ్గుదారం ఏ… సొంత వూరిలో కళ్ళముందరే కొత్త దారులెన్నొ పుట్టాయె అంతే లేర జంట గుంటె అం...

My Dear Markandeya song lyrics - BRO

Image
My Dear Markandeya song lyrics penned by RamaJogayya Sastry garu, music composed by Thaman S, and sung by Revanth and Snigdha Sharma from the movie BRO. Song Name My Dear Markandeya Singer Revanth and Snigdha Sharma Music Thaman S Lyricst RamaJogayya Sastry garu Movie BRO My Dear Markandeya Song lyrics ఇంట్రో ఆపు దుమ్ము లేపు డాన్స్ బ్రో లైక్ బ్రో హే కం ఆన్ కం ఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జూక్ బాక్స్ బ్రో హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో మజా పిచ్చా పీక్స్ బ్రో మనలను ఆపె మగాడేవడు బ్రో అరె లెంగ్త్ చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్మూ కూసింతఐనా దాని సైజ్ పెంచలేవు నమ్ము కానీ నువ్వు గాని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రెము భలే కలర్ ఫుల్లుగా మార్చగలవు బ్రో మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మళ్ళీ పుట్టి భూమ్మీధీకి రానే రావు నిజం తెలుసుకో పక్క దిగి నిదరలేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైంలోన అంతో ఇంతో అనుభవించి పో హే కం ఆన్ కం ఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జూక్ బాక్స్ బ్రో హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో మజా పిచ్చా పీక్స్ బ్రో మనలను...

Song lyrics

రా సిలకా సిరులే ఒలక సాంగ్ లిరిక్స్ తెలుగు, కన్నడ, English

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లిరిక్స్ తెలుగు

Evarivo Nuvve song lyrics - Intinti Ramayanam